AA 19 మూవీ లో టబు ట్రెడిషినల్ లుక్

2019 Latest Telugu Movie News, Tabu Traditional Look in AA19 Movie Revealed, Tabu to make her Tollywood comeback in Allu Arjun film, Traditional Look By Tabu In AA19, AA19 Movie Latest News, Allu Arjun Latest Movie News, Allu Arjun Upcoming Movie Projects, Tabu Sports a Traditional Look in AA19, Bollywood Actress Tabu Joins The Sets Of Allu Arjun AA19 in Traditional Look, Telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Tabu Traditional Look in AA19 Movie Revealed

గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో AA 19 మూవీ శరవేగం గా రూపుదిద్దుకొంటుంది. పూజ హెగ్డే, నివేత పేతురాజ్ కథానాయికలు కాగా నవదీప్, సుశాంత్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. AA 19 మూవీ లో టబు పాల్గొంటున్న సందర్భంగా ఘన స్వాగతం పలుకుతూ చిత్ర యూనిట్ ట్వీట్ చేశారు. ట్రెడిషినల్ లుక్ లో టబు అందంగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హిట్ మూవీ కూలీ నెం 1 తో టాలీవుడ్ లో ప్రవేశించిన టబు నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే, చెన్న కేశవ రెడ్డి వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నిన్నే పెళ్ళాడతా మూవీ లో పెర్ ఫార్మెన్స్ కు టబు బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకొన్నారు.తరువాత బాలీవుడ్ లో బిజీగా మారారు. టబు హీరోయిన్ గా నటించిన అనేక హిందీ మూవీస్ ఘనవిజయం సాధించాయి. కొన్ని సంవత్సరాల తరువాత AA 19 మూవీ తో టాలీవుడ్ లో టబు రీఎంట్రీ ఇస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + fifteen =