డ్యాన్స్ బేస్డ్ ఫిల్మ్‌లో య‌న్టీఆర్‌?

2019 Latest Telugu Movie News, Jr Ntr and KGF Director Prashanth Neel Movie Updates, Jr NTR Next Project Details, Jr NTR next with KGF director Prashanth Neel, KGF director Latest Movie News, KGF director Prashanth Neel Telugu debut With NTR Updates, KGF director Prashanth Neel’s next is with Jr NTR, KGF director With JR NTR Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Jr Ntr and KGF Director Prashanth Neel Movie Updates

ఈ త‌రం క‌థానాయ‌కుల్లో ఆల్ రౌండ‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌. న‌ట‌న‌లోనే కాదు న‌ర్త‌నంలోనూ త‌న‌దైన శైలితో అల‌రిస్తూ ముందుకు సాగుతున్నాడు తార‌క్‌. తొలి చిత్రం నుంచి నృత్యాల్లో త‌న‌దైన ముద్ర వేస్తున్న‌ప్ప‌టికీ… ఇప్ప‌టివ‌ర‌కు ఈ నంద‌మూరి హీరో కంప్లీట్ డ్యాన్స్ బేస్డ్ ఫిల్మ్ చేయ‌నేలేదు. అయితే… ఆ లోటు త్వ‌ర‌లోనే తీర‌నుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… `కేజీఎఫ్‌` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో య‌న్టీఆర్ ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని గ‌త కొద్దిరోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నున్న ఈ సినిమా… తార‌క్ న‌టిస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌`, ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `కేజీఎఫ్ 2` చిత్రాలు పూర్త‌య్యాక ప‌ట్టాలెక్క‌నుంద‌ని టాక్‌. కాగా… డ్యాన్స్ బేస్డ్ మూవీ సాగే ఈ సినిమాలో తార‌క్ క్లాసిక‌ల్ డాన్స‌ర్‌గా క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. అదే గ‌నుక నిజ‌మైతే… తార‌క్ అభిమానుల‌కు ఇది ఆనందాన్నిచ్చే విష‌య‌మే. త్వ‌ర‌లోనే ఈ చిత్రంపై ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

[youtube_video videoid=08G11NcTJDs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 15 =