కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

KGF director With JR NTR Movie News

ట్యాగ్ · 1 కథనాలు

2019 Latest Telugu Movie News, Jr Ntr and KGF Director Prashanth Neel Movie Updates, Jr NTR Next Project Details, Jr NTR next with KGF director Prashanth Neel, KGF director Latest Movie News, KGF director Prashanth Neel Telugu debut With NTR Updates,
సినిమా వార్తలు

డ్యాన్స్ బేస్డ్ ఫిల్మ్‌లో య‌న్టీఆర్‌?

ఈ త‌రం క‌థానాయ‌కుల్లో ఆల్ రౌండ‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌. న‌ట‌న‌లోనే కాదు న‌ర్త‌నంలోనూ త‌న‌దైన శైలితో అల‌రిస్తూ ముందుకు సాగుతున్నాడు తార‌క్‌. తొలి చిత్రం నుంచి నృత్యాల్లో త‌న‌దైన ముద్ర వేస్తున్న‌ప్ప‌టికీ... ఇప్ప‌టివ‌ర‌కు ఈ నంద‌మూరి హీరో కంప్లీట్ డ్యాన్స్ బేస్డ్ ఫిల్మ్ చేయ‌నేలేదు. అయితే... ఆ లోటు త్వ‌ర‌లోనే తీర‌నుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్

షేర్