కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Writer Padmabhushan

ట్యాగ్ · 4 కథనాలు

Writer Padmabhushan Movie OTT Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Writer Padmabhushan,Writer Padmabhushan Movie,Writer Padmabhushan Telugu Movie,Writer P
ఓటీటీ

రైటర్ పద్మభూషణ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోలతో మొదలుపెట్టి తన నటనతో ఆకట్టుకొని ఆ తరువాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి అనంతరం కలర్ ఫోటో సినిమాతో హీరో అయ్యాడు సుహాస్. కలర్ ఫొటో సినిమాకు అవార్డులు సైతం దక్కాయి. ఇక రీసెంట్ రైటర్ పద్మభూషణ్ సినిమాతో మరోసారి తన సత్తాను చూపించాడు. సుహాస్ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమా రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కామెడీ, ఎమోషన్‌, అమ్మ సెంటిమెంట్‌ సినిమాలో బాగా వర్కవుట్‌ అయింది. దీంతో రిలీజయిన మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ తెచ్చుకొని, ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఇక మంచి కలెక్షన్స్ సైతం…

TFN Adminవాట్సాప్
Writer Padmabhushan Movie Solid USA Collections Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Writer Padmabhushan,Writer Padmabhushan Movie,Writer Padmabhushan Telugu Movie,Wr
బాక్సాఫీస్

యూఎస్ లో దూసుకెళ్తున్న రైటర్ పద్మభూషణ్

బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీల్లోకి వచ్చి తమ టాలెంట్ తో పైకి వచ్చిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. ఎంట్రీ కాస్త కష్టం కావచ్చేమో కానీ ఒక్కసారి మేకర్స్ దృష్టిలో పడితే మాత్రం అవకాశాలు అవే వస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియో పుణ్యమా అని టాలెంట్ ఉన్నవాళ్లనే ఇండస్ట్రీ వెతుక్కుంటూ వెళ్లే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అలా షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోలతో మొదలుపెట్టి తన నటనతో ఆకట్టుకొని ఆ తరువాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి అనంతరం కలర్ ఫోటో సినిమాతో హీరో అయ్యాడు సుహాస్. కలర్ ఫొటో సినిమాకు అవార్డులు సైతం దక్కాయి. ఇక రీసెంట్ రైటర్ పద్మభూషణ్ సినిమాతో మరోసారి తన సత్తాను చూపించాడు.

TFN Adminవాట్సాప్
Writer Padmabhushan Brings Huge Profits To Makers,Writer Padmabhushan Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Writer Padmabhushan,Writer Padmabhushan Movie
సినిమా వార్తలు

మేకర్స్ కు రైటర్ పద్మభూషణ్ సాలిడ్ ప్రాఫిట్స్

ప్రస్తుతం ప్రేక్షకుడు సినిమా చూసే విధానం మారిపోయిందని చెప్పొచ్చు. అందుకే సినిమాలు తీయడంలో మేకర్స్ కూడా తమ పంథాను మార్చేశారు. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత మారిపోయిందో. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు అది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని చూడటం లేదు. అందుకే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్లును అందుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో సినిమా కూడా అలాంటి ఆదరణనే సొంతం చేసుకుంది. ఆ సినిమా మరేదో కాదు రైటర్ పద్మభూషణ్.

TFN Adminవాట్సాప్
Superstar Mahesh Babu Praises on Writer Padmabhushan,Mahesh Babu Loved Suhas’s Writer Padmabhushan Movie And Calls It A Must-Watch,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Writer Pa
సినిమా వార్తలు

ఫ్యామిలీస్ తప్పక చూడాల్సిన సినిమా రైటర్ పద్మభూషణ్

ఈమధ్య చిన్న సినిమాలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అంతేకాదు చిన్నసినిమాలకు పెద్ద హీరోల సపోర్ట్ కూడా బాగానే అందుతుంది. సోషల్ మీడియా వేదికగా తమ సపోర్ట్ ను అందిస్తున్నారు. ఇప్పుడు సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమాకు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసించారు. రైటర్ పద్మభూషణ్ సినిమా ఈ మధ్యనే థియేటర్లలో విడుదలై మంచి టాక్ తో ముందుకు దూసుకుపోతోంది. కంటెంట్ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని తాజాగా మరోమారు నిరూపించింది రైటర్ పద్మభూషణ్.

TFN Adminవాట్సాప్

షేర్