మేకర్స్ కు రైటర్ పద్మభూషణ్ సాలిడ్ ప్రాఫిట్స్

Writer Padmabhushan Brings Huge Profits To Makers,Writer Padmabhushan Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Writer Padmabhushan,Writer Padmabhushan Movie,Writer Padmabhushan Telugu Movie,Writer Padmabhushan Update,Writer Padmabhushan Updates,Writer Padmabhushan Movie Updates,Writer Padmabhushan Movie Update,Writer Padmabhushan Movie Latest Update,Writer Padmabhushan Latest Update,Writer Padmabhushan Latest Updates,Writer Padmabhushan Telugu Movie Latest Updates,Writer Padmabhushan Movie News,Writer Padmabhushan Telugu Movie Latest News,Writer Padmabhushan Movie Latest News,Suhas,Suhas Movies,Suhas New Movie,Suhas Latest Movie,Suhas New Movie Updates,Suhas Latest Movie Updates,Suhas Writer Padmabhushan,Suhas Writer Padmabhushan Movie,Writer Padmabhushan Movie Collections,Writer Padmabhushan Collections,Writer Padmabhushan Movie Box Office Collections,Writer Padmabhushan Box Office Collections,Writer Padmabhushan Box Office,Writer Padmabhushan Day 4 Box Office Collection,Writer Padmabhushan 1st weekend Box office collections

ప్రస్తుతం ప్రేక్షకుడు సినిమా చూసే విధానం మారిపోయిందని చెప్పొచ్చు. అందుకే సినిమాలు తీయడంలో మేకర్స్ కూడా తమ పంథాను మార్చేశారు. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత మారిపోయిందో. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు అది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని చూడటం లేదు. అందుకే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్లును అందుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో సినిమా కూడా అలాంటి ఆదరణనే సొంతం చేసుకుంది. ఆ సినిమా మరేదో కాదు రైటర్ పద్మభూషణ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రైటర్ పద్మభూషణ్ సినిమా ఈ మధ్యనే థియేటర్లలో విడుదలై మంచి టాక్ తో ముందుకు దూసుకుపోతోంది. ఇక కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకొని మేకర్స్ ప్రాఫిట్స్ సైతం అందిస్తుంది. 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించబడిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. యుఎస్‌లో, ఈ చిత్రం ఇప్పటివరకు 200కే డాలర్ల కి పైగా కలెక్ట్ చేసింది. ఇది ఇప్పటికే నిర్మాతలను లాభాల్లోకి నెట్టింది. మరో పది రోజులు వరకూ ఎలాంటి రిలీజ్ లు లేవు కాబట్టి ఈసినిమా ఇంకా మంచి కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉందంటున్నారు.

కాగా షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో టీనా, శ్రీ గౌరీ ప్రియ, రోహిణి, ఆశీష్ విద్యార్థి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రూ మనోహరన్ నిర్మించిన ఈసినిమాకు శేఖర్ చంద్ర, కల్యాణ్ నాయక్ సంగీతం అందించగా.. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫి అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =