కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Virata Parvam

ట్యాగ్ · 44 కథనాలు · పేజీ 3

సినిమా వార్తలు

ప్రజా గాయకురాలు పాత్ర లో సాయి పల్లవి ?

సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ " మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ , శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై రొమాంటిక్ ఎంటర్ టైనర్ "విరాటపర్వం 1992 " మూవీ రూపొందుతుంది. పీరియాడిక్ డ్రామా గా రూపొందుతున్న ఈ మూవీ లో ప్రియమణి, నందితాదాస్, జరీనా వహాబ్ , నవీన్ చంద్ర, సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కన్నీళ్లు పెట్టించే విధంగా 'సాయి పల్లవి' పాత్ర..!

ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన తమిళ బ్యూటీ సాయిపల్లవి. ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ తో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. తన అందం దానికి తగిన అభినయంతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అయితే సాయి పల్లవి గురించి తెలుసు కదా.. కేవలం పాత్ర ప్రాధాన్యమైన పాత్రలు మాత్రమే ఎంచుకుంటదని. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తుంది. దానితో పాటు 'విరాట పర్వం' సినిమా చేస్తుంది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'విరాట పర్వం' నుండి సాయి పల్లవి లుక్ రిలీజ్

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా వచ్చిన మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమె శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'విరాట పర్వం'.. మూవీ అప్‌డేట్

రానా దగ్గుబాటి, సాయి పల్లవి నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం 'విరాట పర్వం'. 'నీదీ నాదీ ఒకే కథ' దర్శకుడు వేణు ఊడుగుల ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు. డి. సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పిరియాడిక్ డ్రామాలో 'జాతీయ ఉత్తమ నటి' అవార్డు గ్రహీత ప్రియమణి ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

Team TFNవాట్సాప్

షేర్