
ట్యాగ్ · 5 కథనాలు


వినరో భాగ్యము విష్ణుకథ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాప్ బ్యానర్స్ లో కిరణ్ అబ్బవరం

వినరో భాగ్యము విష్ణు కథ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

వినరో భాగ్యము విష్ణు కథ రిలీజ్ డేట్ అప్ డేట్

సెన్సార్ పూర్తిచేసుకున్న వినరో భాగ్యము విష్ణుకథ
వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హ్యాపెనింగ్ హీరో కిరణ్ అబ్బవరం. కేవలం వరుసగా సినిమాలు చేయడమే.. అది కూడా పెద్ద పెద్ద బ్యానర్స్ లలోనే ఛాన్స్ లు దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చేస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ. మురళీ కిషోర్ దర్శకత్వంలో ఈసినిమా కామెడీ ప్లస్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అన్నీసినిమాపై అంచనాలను పెంచేశాయి.

వినరో భాగ్యము విష్ణుకథ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు వినరో భాగ్యము విష్ణుకథతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ఇటీవలే ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

టాప్ బ్యానర్స్ లో కిరణ్ అబ్బవరం
సక్సెస్ ఫుల్ రాజా వారు రాణి గారు (2019)మూవీ తో కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయం అయ్యారు. కిరణ్ హీరోగా తెరకెక్కిన ఎస్.ఆర్. కల్యాణ మండపం మూవీ ఘనవిజయం సాధించి కిరణ్ ను కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది. సూపర్ హట్ సమ్మతమే తో కిరణ్ ప్రేక్షకులను అలరించారు. కిరణ్ హీరోగా తెరకెక్కిన సెబాస్టియన్ PC 524 , నేను మీకు బాగా కావాల్సినవాడిని మూవీస్ పరాజయం పాలయ్యాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా పలు మూవీ ఆఫర్స్ తో కిరణ్ బిజీగా ఉన్నారు .

వినరో భాగ్యము విష్ణు కథ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలానికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇక ఇటీవలే కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన టాక్ తెచ్చుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో విలేజ్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు…

వినరో భాగ్యము విష్ణు కథ రిలీజ్ డేట్ అప్ డేట్
కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కింటి అబ్బాయి గా ఇమేజ్ తెచ్చుకున్న కిరణ్ కు అవకాశాలు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. చిన్నసినిమాలే కాదు.. పెద్ద పెద్ద బ్యానర్స్ నుండి సైతం కిరణ్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. రీసెంట్ గానే నేను మీకు బాగా కావాల్సినవాడిని అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు తన తరువాత సినిమాలను రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం కిరణ్ నుండి వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ఈసినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు…