
ట్యాగ్ · 85 కథనాలు · పేజీ 5

దళపతి విజయ్ "తుపాకి " మూవీ సీక్వెల్ ?

తమిళ సూపర్ స్టార్ విజయ్ పై క్రష్ - రష్మిక

ఎన్టీఆర్ కు మహేష్ ఛాలెంజ్..!
మొత్తానికి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ పుట్టినరోజు అయిపోయింది. ఈ సందర్భంగా మహేష్ కోరిక మేరకు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తమ తఢాకా చూపించారు. తన పుట్టిన రోజు సందర్భంగా మహేష్ ' సర్కారు వారి పాట' సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి గిఫ్ట్ ఇవ్వగా.. ఫ్యాన్స్ కూడా మహేష్ కు గిఫ్ట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో మహేష్ బాబు పుట్టిన రోజు హ్యాష్ టాగ్ ను వైరల్ చేశారు. ఈ ట్యాగ్ ట్రెండ్ అవ్వడంతో పాటు.. వరల్డ్ రికార్డుని క్రియేట్ చేసింది. ఇండియా వైడ్‌గా కాకుండా ఏకంగా వరల్డ్ ట్రెండ్స్‌లో మహేష్ బాబు బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది…
దళపతి విజయ్ "తుపాకి " మూవీ సీక్వెల్ ?
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ , దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందిన "తుపాకి ", "కత్తి ", "సర్కార్" మూవీస్ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీస్ గా నిలిచాయి. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుందని సమాచారం.

విజయ్ 'మాస్టర్' తెలుగు ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రస్తుతం విజయ్ ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మాస్టర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి 'ఓరు కుట్టి కథ' అనే ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమాను తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తమిళ సూపర్ స్టార్ విజయ్ పై క్రష్ - రష్మిక
బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం" మూవీ ఘనవిజయంతో స్టార్ హీరోయిన్ గా మారారు. టాలీవుడ్ స్టార్ హీరోస్ మూవీస్ లో అవకాశాలు అందుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో జంటగా నటించిన "సరిలేరు నీకెవ్వరు " సంక్రాంతికి రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న #AA 20 మూవీ, తమిళ భాషలో కార్తీహీరోగారూపొందుతున్న"సుల్తాన్" మూవీ లో నటిస్తున్నారు.
షూటింగ్ స్పాట్ లోనే విజయ్ కు ఐటీశాఖ షాక్..!
తమిళ్ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ తన సినిమాల ద్వారానే కాకుండా.. ఈ మధ్య పలు విషయాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షూటింగ్ సమయంలో ఐటీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి షాకిచ్చారు. అసలు సంగతేంటంటే.. విజయ్ హీరోగా రీసెంట్ గా వచ్చిన 'బిగిల్' సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు.. 200 కోట్ల మార్క్ కలెక్షన్స్ సైతం సాదించింది. 'విజయ్ సినిమా అంటే ఆ మాత్రం కలక్షన్స్ రావడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు'. ఇక ఈ సినిమాను నిర్మించింది AGS ఎంటర్టైన్మెంట్స్.