కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vijay Deverakonda

ట్యాగ్ · 265 కథనాలు · పేజీ 14

I Don’t Feel Like A Grown Up Guy Says Vijay Deverakonda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Vijay Deverakonda,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie News,Vijay Deverakonda Next P
సినిమా వార్తలు

ఇంకా పిల్లాడినే అనుకొంటున్నా - విజయ్ దేవరకొండ

బ్లాక్ బస్టర్ "పెళ్ళిచూపులు" మూవీ తో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఘనవిజయం సాధించిన "గీత గోవిందం" తో స్టార్ డమ్ పొందిన విజయ్ దేవరకొండ "టాక్సీవాలా" మూవీ విజయం తో టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు.

Team TFNవాట్సాప్
Massive Film Sets For Vijay Deverakonda 10,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Vijay Deverakonda,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie News,Vijay Deverakonda Next Project News,V
సినిమా వార్తలు

`విజ‌య్ దేవ‌ర‌కొండ 10` కోసం రూ. 5 కోట్ల సెట్?

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా ఓ స్పోర్ట్స్ డ్రామా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. `ఇస్మార్ట్` డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో బాక్స‌ర్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడు విజ‌య్. ఇటీవ‌లే ప‌ట్టాలెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ స‌మ‌ర్ప‌ణ‌లో పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే నాయిక‌గా న‌టించ‌నుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'వరల్డ్ ఫేమస్ లవర్' రన్ టైమ్ లాక్..!

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో... ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమా రన్ టైమ్ కూడా లాక్ అయింది. ఈ మూవీ నిడివి 155 నిమిషాలుగా నిర్ణయించారు. అనగా దాదాపు 2.35 నిముషాలు అన్న మాట.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Takes A Shocking Decision,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Vijay Deverakonda,Vijay Deverakonda Latest News 2020,Vijay Deverakonda Shocking Decision,Vijay Deverakonda New Mov
సినిమా వార్తలు

ఇదే నా చివరి లవ్ స్టోరీ..!

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం రోజు ఫిబ్రవరి 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ లుక్స్ తో విజయ్ దేవరకొండ చూపించిన వేరియేషన్ బాగుంది. కొత్త ఏడాదిలో తొలి హిట్ కొడతాడేమో చూడాలి మరి.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి - విజ‌య్ చిత్రం

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా `ఇస్మార్ట్` డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఓ స్పోర్ట్స్ డ్రామాని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ బాక్స‌ర్ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న ఈ సినిమా... ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. కాగా, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ కూడా పూర్త‌యింద‌ని స‌మాచారం. ఈ షెడ్యూల్ లో విజ‌య్ త‌దిత‌రుల‌పై కొన్ని కీల‌క దృశ్యాల‌ను చిత్రీక‌రించార‌ని తెలిసింది.

Team TFNవాట్సాప్

షేర్