ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2

"ఫైటర్ "మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం
పెళ్లి చూపులు - బ్యాక్ టు బ్యాక్ కామెడీ ట్రైలర్స్
పెళ్లి చూపులు కామెడీ సీన్స్
యూరోప్ టు హైదరాబాద్

ముంబై లో ల్యాండ్ అయిన 'లైగర్'
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తున్న సినిమా 'లైగర్'. రెండు రోజుల క్రితమే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తవ్వాలి కానీ కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇప్పటికే ముంబైలో కొద్దిరోజులు షూటింగ్ జరుపుకుంది కూడా. లాక్ డౌన్ వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది.

"ఫైటర్ "మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం
పూరి కనెక్ట్స్ ,ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , బాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ అనన్య పాండే జంటగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ పాన్ ఇండియా మూవీ "ఫైటర్ " మూవీ తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతుంది. "ఫైటర్ "మూవీ ముంబై షెడ్యూల్ తో 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. మరో ముంబై షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఫారిన్ ఫైటర్స్ తో యాక్షన్ సీన్స్ తెరకెక్కించాలనుకొన్న దర్శకుడు ప్లాన్ కరోనా కారణంగా సాధ్యపడలేదు.
పెళ్లి చూపులు - బ్యాక్ టు బ్యాక్ కామెడీ ట్రైలర్స్
చిన్న సినిమాలతో తమ కెరీర్ నే మార్చేసుకున్న నటీ నటులు, దర్శకులు చాలా మంది ఉన్నారు. అందులో పెళ్లి చూపులు సినిమా కూడా ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు తరుణ్ భాస్కర్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడో చూస్తూనే వున్నాం. హీరోయిన్ గా చేసిన రీతువర్మ కూడా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

"పెళ్ళిచూపులు ", అర్జున్ రెడ్డి ", "గీత గోవిందం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. "అర్జున్ రెడ్డి" మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. హీరో విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ " మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లోని పాత్రకై థాయ్ ల్యాండ్ లో విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ పొందారు.