
ట్యాగ్ · 5 కథనాలు


మీరే 'రియల్ హీరోస్' హ్యాట్సాఫ్..!

ఒకే బాటలో వెంకటేష్, రానా
'అసురన్' రీమేక్ వెంకటేష్ కన్ఫామ్
`అసురన్` రీమేక్లో వెంకటేష్

వెంకటేష్ 34 సంవత్సరాల సినీ జర్నీ
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వెంకటేష్ , ఖుష్బూ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ "కలియుగపాండవులు " మూవీ 1986 సంవత్సరం ఆగస్ట్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఈ మూవీ తో వెంకటేష్ , ఖుష్బూ టాలీవుడ్ కు పరిచయం అవడం విశేషం. "స్వర్ణ కమలం ", "ప్రేమ ","బొబ్బిలిరాజా ", "శత్రువు ", "క్షణక్షణం ", "చంటి ", "సుందర కాండ ", "కొండపల్లి రాజా ", "అబ్బాయి గారు ", "ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు ", "ప్రేమించుకుందాం రా , "కలిసుందా రా ", "జయం మనదేరా ", "నువ్వు నాకు నచ్చావ్ ", "వసంతం ", ఘర్షణ ", ", లక్ష్మీ ", "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ", " "దృశ్యం ", "గురు ", "F…

మీరే 'రియల్ హీరోస్' హ్యాట్సాఫ్..!
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇక డాక్టర్స్, పోలీసులు అయితే తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడటంకోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పని చేస్తోన్న వైద్యులు, పోలీసులపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే మహేష్, చిరు పోలీసులను ప్రశంసించగా...వైద్యులు, పోలీసులపై సినీనటుడు వెంకటేశ్ ప్రశంసల జల్లు కురిపించారు. 'ఆసుపత్రుల్లో బాధితుల ప్రాణాలు కాపాడుతున్న సూపర్ హీరోలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే, కరోనాపై పోరాడుతున్న పోలీసులకు ధన్యవాదాలు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మా ప్రాణాలు…

ఒకే బాటలో వెంకటేష్, రానా
ఈ వేసవి దగ్గుబాటి అభిమానులకు వెరీ స్పెషల్ కానుంది. ఎందుకంటే.. దగ్గుబాటి బాబాయ్ వెంకటేష్, అబ్బాయ్ రానా.. తమ కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారు. `నారప్ప`గా వెంకటేష్ సమ్మర్ లో సందడి చేయనుండగా.. `విరాట పర్వం`తో రానా అదే సీజన్ లో పలకరించనున్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు చిత్రాలకు నాలుగు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
'అసురన్' రీమేక్ వెంకటేష్ కన్ఫామ్
తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా తమిళంలో వచ్చిన 'అసురన్' ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అంతేకాదు వెంకటేష్ ఈ రీమేక్ ను చేస్తున్నట్టు టాలీవుడ్ లో ఒకటే వార్తలు చక్కర్లు కొట్టాయి.
`అసురన్` రీమేక్లో వెంకటేష్
విక్టరీ వెంకటేష్ పలు రీమేక్ చిత్రాల్లో సందడి చేశారు. వీటిలో సింహభాగం విజయం సాధించాయి కూడా. కాగా... `గురు`(2017) తరువాత మరో రీమేక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంకీ. అదే... తమిళ చిత్రం `అసురన్`. ధనుష్ కథానాయకుడిగా నటించిన ఈ విలేజ్ డ్రామా తమిళనాట వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. అక్టోబర్ 4న రిలీజైన ఈ సెన్సేషనల్ మూవీని వెట్రిమారన్ డైరెక్ట్ చేయగా... కలైపులి థాను నిర్మించారు. ఇక తెలుగు వెర్షన్ని డి.సురేష్ బాబుతో పాటు మాతృక నిర్మాత కలైపులి థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని సురేష్ ప్రొడక్షన్ సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. వెంకటేష్…