కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Venky Mama Telugu Movie Latest News

ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2

Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Venky Mama Action Sequence with 250 Artists, Venky Mama Movie Shooting Details, Venky Mama Movie Updates, Venky Mama New Schedule Details, Venky Mama Telugu
సినిమా వార్తలు

250 మంది జూనియర్ ఆర్టిస్టులతో ‘వెంకీమామ’ యాక్ష‌న్ సీక్వెన్స్‌?

విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. కె.య‌స్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీని డి.సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిలేరియ‌స్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్, రాశీ ఖ‌న్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రైస్ మిల్ ఓనర్‌గా వెంకీ, ఆర్మీ ఆఫీసర్‌గా చైతు దర్శనమివ్వనున్న ఈ సినిమా… ప్రస్తుతం కాశ్మీర్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

Team TFNవాట్సాప్
Venky Mama Next Schedule Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Venky Mama Movie Updates,Venky Mama Telugu Movie Latest News,Venky Mama Movie New Schedule,Venky Mama Movie Latest Schedule
షూటింగ్ అప్‌డేట్

‘వెంకీమామ’ నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్‌

విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. పాయ‌ల్ రాజ్‌పుత్, రాశీ ఖ‌న్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హిలేరియ‌స్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌ను కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) రూపొందిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం… తాజాగా హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

Team TFNవాట్సాప్
Venkatesh To Entertain Audience With His Comedy Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Venky Mama Movie Latest Updates,Venkatesh To Play Comedy Again in His Upcoming Movie,Venky Mama Telugu Movi
సినిమా వార్తలు

‘వెంకీ మామ’లో ఆ సీన్ హైలైట్ అవుతుంద‌ట‌

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన మ‌ల్టీస్టార‌ర్ మూవీ ‘ఎఫ్‌-2’తో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా నవ్వించాడు విక్ట‌రీ వెంక‌టేష్. ప్ర‌స్తుతం… ఈ సీనియ‌ర్ హీరో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఆ చిత్ర‌మే వెంకీ మామ‌. ఈ సినిమా కోసం త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి వినోదాలు పంచ‌నున్నాడు వెంకీ.

Team TFNవాట్సాప్
Naga Chaitanya Hits a hattrick With Venky Mama,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Naga Chaitanya New Movie Updates,Naga Chaitanya Venky Mama Movie Latest News,Venky Mama Telugu Movie Latest News,N
సినిమా వార్తలు

‘వెంకీ మామ’తో చైతు ఆ విష‌యంలో హ్యాట్రిక్ కొడతాడా?

అక్కినేని నాగ చైతన్య… ‘జోష్’ సినిమాతో అక్కినేని వారసుడిగా వెండి తెరకు పరిచయమైనా… అన‌తి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటివ‌ర‌కు 17 సినిమాల్లో హీరోగా నటించగా… ‘ఏ మాయ చేసావే’, ‘100% లవ్’, ‘తడాఖా’, ‘మనం’ ‘ప్రేమమ్’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’… తాజాగా‘మజిలీ’తో ఘ‌న విజ‌యాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. ప్రస్తుతం తన రియల్ లైఫ్ మేనమామ, సీనియర్ హీరో విక్ట‌రీ వెంకటేష్ తో కలిసి ‘వెంకీ మామ’ అనే మల్టీస్టారర్ మూవీలో చైతు నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే… మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టించ‌డం చైతూకి ఇదే తొలిసారి కాదు. గ‌తంలోనూ ఇలా రెండు సినిమాల్లో న‌టించి విజ‌యాలు…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Venkatesh and Naga Chaitanya Venky Mama Movie Shooting News, Venky Mama Movie Latest Shooting Updates, Venky Mama Movie Latest Updates, Venky Mama Movie New
షూటింగ్ అప్‌డేట్

`వెంకీ మామ‌` తాజా షెడ్యూల్ ఎప్పుడంటే...

`ఎఫ్ 2` ఘ‌న‌విజ‌యం సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న మేన‌ల్లుడు అక్కినేని నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో `వెంకీ మామ‌` పేరుతో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `ప‌వ‌ర్‌`, `స‌ర్ధార్ గ‌బ్బర్ సింగ్‌`, `జై ల‌వ కుశ‌` చిత్రాల ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) రూపొందిస్తున్న ఈ సినిమాలో వెంక‌టేష్‌కి జోడీగా పాయ‌ల్ రాజ్ పుత్ న‌టిస్తుండ‌గా... నాగ‌చైత‌న్య‌కి జంట‌గా రాశి ఖ‌న్నా క‌నిపించ‌నుంది. యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ సంగీత‌మందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Special Coincidence in Naga Chaitanya and Venkatesh Venky Mama Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Venky Mama Movie Latest Updates,Naga Chaitanya and Venkatesh New Movie Updates,Venky Mama T
సినిమా వార్తలు

చైతూకి అప్పుడు అతిథులు... ఇప్పుడేమో కో-స్టార్

యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌... ఇటీవ‌లే `మ‌జిలీ` చిత్రాన్ని పూర్తి చేశాడు. ఈ రోజు (ఆదివారం) నుంచి కొత్త చిత్రం `వెంకీ మామ‌` షూటింగ్‌తో బిజీ కానున్నాడు. ఈ సినిమాలో త‌న మేన‌మామ విక్ట‌రీ వెంక‌టేష్‌తో సంద‌డి చేయ‌నున్నాడు చైతూ. అలాగే అత‌నికి జోడీగా రాశీ ఖ‌న్నా న‌టించ‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే... అటు వెంకీ, ఇటు రాశి... ఇద్ద‌రూ కూడా ఇంత‌కుముందు చైతూ సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో క‌నిపించి స‌ద‌రు అక్కినేని యంగ్ హీరోకి క‌లిసొచ్చారు.

Team TFNవాట్సాప్
Same Sentiment to Continue for Venky Mama?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Latest Tollywood Cinema Upddates,Venky Mama Movie Updates,Venky Mama Telugu Movie Latest News,Venky Mama to Release at 2019 Dussehra,Venky Mam
సినిమా వార్తలు

`వెంకీ మామ‌`... సేమ్ సెంటిమెంట్‌

నిజజీవితంలో మేన‌మామ‌, మేన‌ల్లుడు అయిన విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య... తెర‌పైనా అవే పాత్ర‌ల‌తో `వెంకీ మామ‌` చిత్రాన్ని చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రియ‌, నాగ‌చైత‌న్య‌కి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించ‌నున్నారు. ఈ నెల 21 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమాని విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... ఇదివ‌ర‌కు నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టించిన `ప్రేమ‌మ్‌` చిత్రంలోనూ వెంకీ మేన‌మామ పాత్ర‌లో అతిథిగా క‌నిపించిన సంగ‌తి…

Team TFNవాట్సాప్

షేర్