
ట్యాగ్ · 4 కథనాలు


మెగాస్టార్కి జోడీగా త్రిష?

మురుగదాస్ కథతో త్రిష చిత్రం

మరో భారీ ఆఫర్ కొట్టేసిన త్రిష

"రాంగీ "తమిళ మూవీ లో త్రిష యాక్షన్ సీన్స్
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్. శరవణన్ దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఉమెన్ సెంట్రిక్ మూవీ "రాంగీ "తమిళ భాష లో రూపొందుతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో త్రిష యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా నటించారని సమాచారం. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కథ ను అందించడం విశేషం.

మెగాస్టార్కి జోడీగా త్రిష?
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇదిలా ఉంటే... ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన కథనం ఫిలిమ్ నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.

మురుగదాస్ కథతో త్రిష చిత్రం
తమిళ బ్లాక్ బస్టర్ మూవీ '96' తో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ రజినీకాంత్ కి జోడిగా 'పేట' లో మురిపించిన త్రిష… తాజాగా ఓ ఆసక్తికరమైన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కోలీవుడ్ టాక్.

మరో భారీ ఆఫర్ కొట్టేసిన త్రిష
కొంత కాలం గ్యాప్ తరువాత వచ్చిన 96 సినిమాతో చెన్నై బ్యూటీ త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చిందని చెప్పొచ్చు. 96 మంచి విజయం సాధించడంతో త్రిషకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలోనే మరో భారీ అఫర్ ను కొట్టేసింది త్రిష. ఇటీవల అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రల్లో వచ్చిన బాలీవుడ్ మూవీ బద్లా మంచి టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో తాప్సీ ఖాతాలో మరో హిట్ వచ్చింది. ఓ హత్య కేసులో తాప్సీ ఇరుక్కోగా.. దానిని చేధించడానికి లాయర్ గా అమితాబ్ రంగంలోకి దిగుతాడు. ఆ తరువాత చోటుచేసుకునే అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో…