“రాంగీ “తమిళ మూవీ లో త్రిష యాక్షన్ సీన్స్

Actress Trisha To Perform High Octane Action Sequences In Tamil Movie Raangi

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్. శరవణన్ దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఉమెన్ సెంట్రిక్ మూవీ “రాంగీ “తమిళ భాష లో రూపొందుతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో త్రిష యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా నటించారని సమాచారం. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కథ ను అందించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ త్రిష నటించిన “96 ” తమిళ మూవీ ఘనవిజయం సాధించడంతో త్రిషకు భారీ మూవీ ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. “రాంగీ “మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. ప్రేక్షకులను ఆకట్టుకొనేలా త్రిష పోరాట దృశ్యాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =