
ట్యాగ్ · 1187 కథనాలు · పేజీ 60


న్యూయార్క్ లో ఎంజాయ్ చేస్తున్న పూజాహెగ్డే

"జైలర్" మూవీలో రజనీకాంత్ కు జోడీగా తమన్నా?

మహేష్ రక్షాబంధన్ విషెస్..!

రోలెక్స్ వర్సెస్ ఢిల్లీ.. కార్తి క్లారిటీ..!

'#NBK108' అధికారిక ప్రకటన..!
తెలుగు సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు క్రేజీ కాంబినేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషన్ లోనే ఒక సినిమా రాబోతుంది. ఆ కాంబినేషన్ ఎవరిదో కాదు బాలకృష్ణ-అనిల్ రావిపూడిది. గత ఏడాది బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే అనిల్ కూడా ఎఫ్3 తో తన హిట్స్ లిస్ట్ లో మరో హిట్ ను చేర్చుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈసినిమా గురించి ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక అనిల్ కూడా బాలయ్య కోసం ఒక సాలిడ్ కథనే సిద్దం చేస్తున్నట్టు చెప్పాడు…

న్యూయార్క్ లో ఎంజాయ్ చేస్తున్న పూజాహెగ్డే
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “జనగణమన ” మూవీస్ లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.

'సీతారామం' డైరెక్టర్ పై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
అందమైన ప్రేమకథలను తెరపైన చూపించడం.. ప్రేక్షకులను మెప్పించడం అంటే అంత ఈజీ కాదు. కమర్షియల్ సినిమాలు ఆడినంత ఈజీగా ప్రేమ కథలు ఆడటం చాలా కష్టం. అందులోనూ స్లోగా సాగే లవ్ స్టోరీస్ ను ప్రేక్షకులు కనెక్ట్ చేయాలంటే డైరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా కథను నడపాలి. ఇప్పుడున్న కాంపిటీషన్ లో అయితే అలాంటి ప్రేమకథలను తీసి సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్ ను ఆకట్టుకునే డైరెక్టర్లు చాలా అరుదుగా ఉన్నారు. వారిలో హను రాఘవపూడి ఒకరు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన డైరెక్టర్ హను రాఘవపూడి. లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్ర హీరోహీరోయిన్లుగా, రాహుల్ రవీంద్రన్ మరో లీడ్ రోల్లో నటించారు. దర్శకుడిగా తొలి…

"జైలర్" మూవీలో రజనీకాంత్ కు జోడీగా తమన్నా?
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 16 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్రస్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్” హిందీ మూవీ షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.“బోలె చూడియా”, “ప్లాన్ ఎ ప్లాన్ బి”, ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తాజాగా తమన్నా ఒక మూవీ లో…
"బాహుబలి"మూవీ ఐకానిక్ సీన్ ను రీ క్రియేట్ చేసిన కాజల్
“లక్ష్మీ కళ్యాణం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.కాజల్ తన కుమారుడికి నీల్ కిచ్లూ అని పేరు పెట్టారు. ప్రస్తుతం కాజల్ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.స్టార్ హీరోయిన్ కాజల్ తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మహేష్ రక్షాబంధన్ విషెస్..!
నేడు రక్షాబంధన్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా అందరూ రక్షా బంధన్ ను జరుపుకుంటారు. సెలబ్రిటీలు కూడా తమ తమ తోబుట్టువులతో జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలు సితార-గౌతమ్ లు కూడా రక్షాబంధన్ ను జరుపుకున్నారు. ఈసందర్బంగా మహేష్ తన ట్విట్టర్ ద్వారా సితార-గౌతమ్ ల ఫొటోలను పోస్ట్ చేస్తూ ఒక విడదీయరాని బంధం.. ఒక జీవితకాల వాగ్దానం అంటూ అందరికీ రాఖీ విషెస్ తెలియచేశారు.

రోలెక్స్ వర్సెస్ ఢిల్లీ.. కార్తి క్లారిటీ..!
తమిళ్ స్టార్ హీరో కార్తి కూడా ప్రస్తుతం డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం తను నటిస్తున్న విరుమన్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగష్ట్ 12న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తిని విక్రమ్ సినిమా లో తన పాత్ర అలానే తన అన్న రోలెక్స్ పాత్ర గురించి అడుగగా దానికి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.