కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Thalaivi Movie

ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2

Actress Kangana Ranaut Gained 20 Kg Weight For Thalaivi Movie
సినిమా వార్తలు

తలైవి కోసం 20కిలోలు పెరిగా

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ రాగా రీసెంట్ గానే తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో జయలలిత బాల్యం నుండి సీఎం అయ్యేవరకూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది లాంటి అన్ని విషయాలను చూపించనున్నారు.

TFN Adminవాట్సాప్
Actress Kangana Ranaut Shares Her New Look For Thalaivi Movie On Instagram
సినిమా వార్తలు

"తలైవి " న్యూ లుక్

లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ , తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తమిళ , తెలుగు , హిందీ భాషలలో "తలైవి " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో "తలైవి "

విబ్రి మీడియా , కర్మ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ , దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తమిళ , తెలుగు , హిందీ భాషలలో "తలైవి " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , జిషుసేన్ గుప్తా , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'తలైవి' - జానకిగా 'మధుబాల', శశికళగా 'పూర్ణ'

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Kangana Ranaut New Look From Thalaivi Is Out Now
సినిమా వార్తలు

"తలైవి" కంగనా రనౌత్ న్యూ లుక్

లెజెండరీ యాక్ట్రెస్, పొలిటికల్ లీడర్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో "తలైవి" మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ "క్వీన్ " కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుండగా, MGR పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జిషు సేన్ గుప్తా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
This Bengali Actor Plays Sobhan Babu In Thalaivi
సినిమా వార్తలు

'తలైవి' శోభన్ బాబు పాత్రలో బెంగాలీ నటుడు..!

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటించబోతుండగా..అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నసంగతి తెలిసిందే. ఇటీవలే అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్

షేర్