“తలైవి ” న్యూ లుక్

Actress Kangana Ranaut Shares Her New Look For Thalaivi Movie On Instagram

లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ , తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తమిళ , తెలుగు , హిందీ భాషలలో “తలైవి ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న “తలైవి ” మూవీ షూటింగ్ 6నెలల తరువాత హైదరాబాద్ లో పునఃప్రారంభం అయ్యింది. హైదరాబాద్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కంగనా రనౌత్ కరోనా తరువాత యాక్షన్ , కట్ తప్ప చాలా విషయాలు మారాయనీ , జయ అమ్మ ఆశీర్వాదం తో “తలైవి ” మూవీ మరో షూటింగ్ షెడ్యూల్ ను పూర్తిచేసుకుందనీ అంటూ తన న్యూ లుక్ ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోస్ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − twelve =