ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 31

రాబిన్‌హుడ్ షూటింగ్ అప్డేట్

SSMB29.. లొకేషన్స్ వేటలో రాజమౌళి

గేమ్ ఛేంజర్.. నార్త్‌లో రిలీజ్ చేస్తోంది ఎవరంటే?

ఇప్పుడు నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను

ఏఎన్నార్ అవార్డ్ దక్కడం నా పూర్వజన్మ సుకృతం

క ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా నాగచైతన్య

ఈ సినిమా చూడాలని అప్పుడే డిసైడ్ అయ్యాను

అప్పుడు అదే ఎమోషన్‌తో ఏడవాల్సి వచ్చింది

సావిత్రి గారిలా నేను కూడా అలాంటి సీన్ చేయగలను

క క్లైమాక్స్.. ఆ 20 నిమిషాలు మాత్రం

కంగువ రిలీజ్ ముందు విషాదం, షాక్‌లో టీమ్
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’ మరికొన్ని రోజుల్లో విడుదల కానుండగా ఆ సినిమాకు పని చేసిన ఎడిటర్ నిషాద్ యూసఫ్ మృతి చెందారు. దీంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. కాగా నిషాద్ వయసు 43 ఏళ్లే కావడం గమనార్హం. నవంబర్ 14న కంగువ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 భాషల్లో విడుదల కానుంది. ఇక ఆయన మృతిపై చిత్ర బృందం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు.. స్పందించిన అశోక్ గల్లా
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న దేవకీ నందన వాసుదేవలో అతిథి పాత్రలో కనిపించనున్నారని వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్ లో గత రెండు రోజులుగా నడుస్తోంది. అదికూడా క్లైమాక్స్ లో శ్రీకృష్ణుడి పాత్రలో మహేష్ తళుక్కుమంటారని వినిపిస్తోంది. అయితే ఇది నిజామా కాదా అని మహేష్ అభిమానులకే కాక మూవీ లవర్స్ అందరికీ డౌట్ గానే ఉంది.

కంగువ నుండి న్యూ లిరికల్ వీడియో రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో సూర్య పలు గెటప్స్‌లో కనిపించనున్నారు.

రాబిన్‌హుడ్ షూటింగ్ అప్డేట్
యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో 'భీష్మ' అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ అడ్వంచర్‌లో నితిన్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.

క నుండి 'ఓ బుజ్జమ్మాయి' సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా 'క'. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్తో బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో 'క' సినిమాను రూపొందిస్తున్నారు.

ఇందులో తల్లి పాత్ర నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది
వైవిద్యభరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ "లక్కీ భాస్కర్" అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.

సోషల్ మీడియాలో ట్విస్ట్‌లు రివీల్ చేస్తారేమో అనే భయం ఉంది
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో "క" సినిమాను రూపొందిస్తున్నారు.

SSMB29.. లొకేషన్స్ వేటలో రాజమౌళి
మావెరిక్ డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. 'ఎస్ఎస్ఎంబీ29' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. హీరో మహేష్ బాబు కూడా ఈ మూవీ కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. తనకున్న గ్లామర్‌తో పాటు క్యారక్టర్ ప్రకారం ఫిట్‌గా కనిపించేందుకు జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు.

గేమ్ ఛేంజర్.. నార్త్‌లో రిలీజ్ చేస్తోంది ఎవరంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

కల్కిలో అమితాబ్‌ని చూసినప్పుడు నాకు అనిపించింది ఇదే
ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల సాగింది. కాగా ఈ అవార్డు వేడుకలో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

నేను ఎప్పుడు ఏది అడిగినా చిరు సిద్ధంగా ఉంటారు - అమితాబ్

ఘనంగా ఏఎన్నార్ అవార్డు వేడుక.. సందడి చేసిన చైతూ-శోభిత
ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల సాగింది. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే అందరిలోకీ ఓ జంట ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నిలిచింది.

ఏఎన్నార్ అవార్డ్ దక్కడం నా పూర్వజన్మ సుకృతం
ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల సాగింది. కాగా ఈ అవార్డు వేడుకలో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

క ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా నాగచైతన్య
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా 'క'. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు.

తెలుగు ఆడియెన్స్‌కు దాన్ని పరిచయం చేసింది సూర్య గారే
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. కంగువ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా చూడాలని అప్పుడే డిసైడ్ అయ్యాను
ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మిస్తున్నారు. సాయి పల్లవి ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

అప్పుడు అదే ఎమోషన్‌తో ఏడవాల్సి వచ్చింది
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో 'క' సినిమాను రూపొందిస్తున్నారు.