కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Swarna Yugam Lo Annapurna Web Series

ట్యాగ్ · 4 కథనాలు

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Dai
స్పెషల్

దొంగరాముడు లో భానుమతి వెయ్యవలసిన వేషం సావిత్రికి ఎలా వచ్చింది?

ఇక నటీనటుల విషయానికి వస్తే అన్నపూర్ణ సంస్థలో అగ్రనటిగా, సంస్థకు అత్యంత ఆప్తురాలిగా వెలిగిన నటి సావిత్రి. కాకినాడ పరిషత్తు పోటీలలో పృథ్వీరాజ్ కపూర్ చేతులమీదుగా బహుమతి అందుకున్నప్పటి నుండి సావిత్రి మధుసూదనరావుకు బాగా తెలుసు. ఆమెను ఎల్ వి ప్రసాద్ "సంసారం" చిత్రంలో బుక్ చేసి తీసేసినప్పుడు మధుసూదనరావు ఎంతో బాధ పడ్డారు.' బతుకు తెరువు' చిత్రంలో ఒక చిన్న పాత్ర చేసిన తరువాత" దేవదాసు" చిత్రం పెద్ద హిట్ అవటంతో సావిత్రి దశ తిరిగింది. " దొంగ రాముడు” చిత్రంలో హీరోయిన్ గా భానుమతిని బుక్ చేయాలన్నది మధుసూదనరావు అభిప్రాయం. వరవిక్రయం, స్వర్గసీమ, మల్లీశ్వరి చిత్రాలు చూసి భానుమతి అభిమాని అయ్యారు మధుసూదన రావు…

Team TFNవాట్సాప్
#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Dai
స్పెషల్

ఎస్. రాజేశ్వరరావు గారికి కొంచెం బద్దకిస్ట్ అనే పేరుంది- దుక్కిపాటి

స్వర్ణ యుగంలో అన్నపూర్ణ ధారావాహిక ముగింపు దశకు చేరుకుంటున్న క్రమంలో ప్రస్తుతం దుక్కిపాటి మధుసూదనరావు తమ సంస్థలో పనిచేసిన నటీ నట సాంకేతిక వర్గానికి, ఇతర ప్రముఖులకు కృతజ్ఞతలు చెబుతున్న ఘట్టంలో ఉన్నాం. గత ఎపిసోడ్ లో తమ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు, తమ తొలి చిత్ర దర్శకుడు కేవీరెడ్డి, తమ సంస్థలో 12 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆదుర్తి సుబ్బారావుకు, 14 చిత్రాలకు ఛాయాగ్రహణం నిర్వహించిన సెల్వరాజ్ ల గురించి దుక్కిపాటి వివరించిన విశేషాలను మీ ముందు వుంచాను. ఇప్పుడు మిగిలిన నటీనటులు సాంకేతిక వర్గానికి దుక్కిపాటి ఎలా తన కృతజ్ఞతాంజలి ఘటించారో చూద్దాం.

Team TFNవాట్సాప్
#SwarnaYugamLoAnnapurna,Latest Telugu Movies News,Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website,Swarna Yugam Lo Annapurna Web Article Series,Swarna Yugam Lo Annapurna Web Series,Swarna Yugamlo Annapurna – First Daily We
స్పెషల్

అందుకు అర్హుడు అక్కినేని నాగేశ్వరరావు ఒక్కరే అన్నది మధుసూదన రావు అభిప్రాయం

" కృతజ్ఞత" అనేది చాలా గొప్ప పదం. అది అందరిలోనూ దర్శనీయం కాని అరుదైన ఉదాత్త భావన. మాటల్లో కృతజ్ఞతను, చేతల్లో "కృతఘ్నత" ను ప్రదర్శించే నాటకీయ వ్యక్తులున్న ఈ రోజుల్లో తాను ఎవరి పట్లనైనా కృతజ్ఞతా రాహిత్యాన్ని చూపానేమోనని తన హృదయాన్ని పదే పదే తడిమి చూసుకునే వ్యక్తి దుక్కిపాటి మధుసూదనరావు. నలభై సంవత్సరాల మీ సుదీర్ఘ సినీ జీవితంలో మీరు కృతజ్ఞతలు తెలుపవలసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని మధుసూదనరావును అడిగితే " ఈ ప్రశ్న అడిగి నా కృతజ్ఞతాభావాన్ని అక్షరబద్ధం చేస్తున్నందుకు ముందుగా మీకు నా కృతజ్ఞతలు"- అన్నారు మధుసూదనరావు.

Team TFNవాట్సాప్
#SwarnaYugamLoAnnapurna,Latest Telugu Movies News,Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website,Swarna Yugam Lo Annapurna Web Article Series,Swarna Yugam Lo Annapurna Web Series,Swarna Yugamlo Annapurna – First Daily We
స్పెషల్

మీ తొలి చిత్రానికి "దొంగ రాముడు" అనే టైటిల్ పెట్టడం దొంగతనాలను గ్లోరిఫై చేయడం కాదా?

గత ఎపిసోడ్ తో అన్నపూర్ణ వారి చిత్ర నిర్మాణ చరిత్ర ముగిసింది. తెలుగు వెబ్ సైట్స్ చరిత్రలోనే తొలిసారిగా ఒక సినీ నవలను దారావాహిక రూపంలో అందిస్తూ ఇప్పటికీ 39 భాగాలుగా "స్వర్ణ యుగంలో అన్నపూర్ణ" పుస్తకాన్ని మీ ముందు ఆవిష్కరించాం. ఇప్పుడు మీ ముందుకు తెస్తున్న 40 వ ఎపిసోడ్ లో సుప్రసిద్ధ నిర్మాత, అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దుక్కిపాటి మధుసూదనరావు అనుభవాలను, అభిప్రాయాలను ఇంటర్వ్యూ రూపంలో ఇస్తున్నాను. స్వర్ణ యుగంలో అన్నపూర్ణ పుస్తకంలో చివరి అధ్యాయంగా దుక్కిపాటి మధుసూదనరావు ఈ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ పుస్తకాన్ని నేను 1992-93 సంవత్సరాలలో రాశాను. అంటే 25 సంవత్సరాల క్రితం…

Team TFNవాట్సాప్

షేర్