
ట్యాగ్ · 7 కథనాలు

త్వరలో రానున్న 'ఆకాశం నీ హద్దురా' ట్రైలర్
మరోసారి పొలిటీషియన్ పాత్రలో హీరో సూర్య

" ఆకాశం నీ హద్దురా ! " మూవీ 200దేశాలలో రిలీజ్
సూర్యతో మరోసారి కె.వి.ఆనంద్?
ఇంట్రెస్టింగ్ లైనప్ సెట్ చేసుకున్న సూర్య

బుల్ ఫైట్ ట్రైనింగ్ లో సూర్య
స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. హీరో సూర్య తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన సూపర్ హిట్ "ఆకాశం నీ హద్దురా !"మూవీ లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటున్న సూర్య ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "#SURYA40" మూవీ లో నటిస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
త్వరలో రానున్న 'ఆకాశం నీ హద్దురా' ట్రైలర్
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ప్రస్తుతం థియేటర్స్ లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ లోనే రిలీజ్ చేయాలని సూర్య నిర్ణయించుకున్న సంగతి కూడా తెలిసిందే.
మరోసారి పొలిటీషియన్ పాత్రలో హీరో సూర్య
తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళ భాషలోనే కాకుండా తెలుగు భాషలో కూడా అభిమానగణం ఎక్కువే. సూర్య హీరోగా తమిళ భాషలో రూపొందిన మూవీస్ తెలుగు భాషలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. 2D ఎంటర్ టైన్ మెంట్స్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా "సూరరై పోట్రు " తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ "ఆకాశమే నీ హద్దురా " మూవీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లోఅక్టోబర్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సూర్య 'ఓటీటీ' నిర్ణయం సరైనదే
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ప్రస్తుతం థియేటర్స్ లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ లోనే రిలీజ్ చేయాలని సూర్య నిర్ణయించుకున్న సంగతి కూడా తెలిసిందే.

" ఆకాశం నీ హద్దురా ! " మూవీ 200దేశాలలో రిలీజ్
తమిళ స్టార్ హీరో సూర్య కు టాలీవుడ్ లో కూడా అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . సూర్య హీరోగా రూపొందిన ప్రతీ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. "గజిని ", "యముడు "మూవీ సిరీస్ , "బందోబస్త్ ", "NGK " వంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన సూర్య "రక్త చరిత్ర 2 "తెలుగు మూవీ లో నటించారు. హీరో సూర్య తన కొత్త మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
సూర్యతో మరోసారి కె.వి.ఆనంద్?
కోలీవుడ్ స్టార్ సూర్యకి కలిసొచ్చిన దర్శకుల్లో కె.వి. ఆనంద్ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన 'అయన్' (వీడొక్కడే), 'మాట్రాన్' (బ్రదర్స్), 'కాప్పాన్' (బందోబస్త్) చిత్రాలు మంచి ఆదరణనే పొందాయి. కట్ చేస్తే.. త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో నాలుగో సినిమా రాబోతుందని తమిళ చిత్ర వర్గాల సమాచారం.
ఇంట్రెస్టింగ్ లైనప్ సెట్ చేసుకున్న సూర్య
పేరుకి తమిళ కథానాయకుడైనా తెలుగులోనూ తనకంటూ ఓ ప్రత్యేక మార్కెట్‌ని సంపాదించుకున్నాడు సూర్య. జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ ఏడాది `ఎన్జీకే`, `బందోబస్త్` చిత్రాలతో పలకరించిన ఈ టాలెంటెడ్ స్టార్... ప్రస్తుతం `గురు` ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో `సూరరై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా`)లో నటిస్తున్నాడు. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2020 వేసవిలో తెరపైకి రానుంది.