కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sudha Kongara

ట్యాగ్ · 5 కథనాలు

PARASAKTHI Title Teaser is released
ట్రైలర్ & టీజర్

శివ కార్తికేయన్ 25 టైటిల్ టీజర్ రిలీజ్

తమిళ హీరో శివ కార్తికేయన్ 25వ సినిమా టైటిల్ టీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ , శ్రీలీల ,రవి మోహన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.ఇక ఈసినిమాకు పరాశక్తి అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.టైటిల్ తోపాటు చిన్న టీజర్ ను కూడా వదిలారు.ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ఇందులో శివ కార్తికేయన్ తోపాటు అథర్వ ,శ్రీలీల,రవి మోహన్ లను పరిచయం చేశారు.వీరి గెటప్స్ చూస్తుంటే 1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ఇందులో జయం రవి మోహన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.టీజర్ చివర్లో హీరో శివ కార్తికేయన్ ను రివీల్…

Mahender Reddyవాట్సాప్
Sivakarthikeyan’s Milestone Movie SK25 with Sudha Kongara Launched
సినిమా వార్తలు

శివకార్తికేయన్ 25వ సినిమా అనౌన్స్‌మెంట్

కోలీవుడ్ స్టార్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ ఇటీవలే 'అమరన్' చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమా కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగరతో కొలాబరేట్ అవుతున్నారు. కాగా ఇది ఆయనకు మైల్ స్టోన్ 25వ మూవీ కావడం విశేషం. ఇక ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీలో జయం రవి, అథర్వ, శ్రీలీల కీ రోల్స్ పోషించనున్నారు.

Srikanth Mవాట్సాప్
star hero dulquer salmaan in suriyas new film
సినిమా వార్తలు

సూర్య సినిమాలో మలయాళ స్టార్ హీరో?

డిఫరెంట్ కథలను ఎంచుకోవడంలో.. విభిన్నమైన పాత్రలు చేయడంలో తమిళ్ స్టార్ హీరో సూర్య ఎప్పుడూ ముందుంటాడు. అందుకే వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. భారీ బడ్జెట్ ఈసినిమా రాబోతుంది. శివ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఇక గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు. రీసెంట్ గానే ఈసినిమా గ్లింప్స్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాని స్టూడియో…

TFN Adminవాట్సాప్
Suriya Blockbuster Movie Soorarai Pottru Gets Remade In Hindi,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Actor Suriya,Hero Suriya,Suriya Movies,Suriya New Movie,Suriya New Movie Updates,Suriya Latest Movie Updates,Suriya Updates,Suriya Movie Updates,
సినిమా వార్తలు

'ఆకాశం నీ హద్దురా' హిందీ రీమేక్

సౌత్ సినిమాలు ఇప్పటికే బాలీవుడ్ లో చాలా వరకూ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా రీమేక్ కు సిద్దమైంది. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా సూరరై పోట్రు. తెలుగులో ఈసినిమా ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో రిలీజ్ అయింది. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జిఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా సూరారై పోట్రు తెరకెక్కింది. లాక్ డౌన్ లో ఈసినిమా రిలీజ్ అయింది. థియేటర్స్ లేని నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా కావడంతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘ఆకాశం నీ హద్దురా' పై విజయ్ ప్రశంసలు - సుధా గారు మీతో వర్క్ చేస్తా

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ‘సూరరై పోట్రు’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటివరకు డైరెక్ట్ గా విడుదలైన ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో హిట్టవ్వలేదు. lచాలా సినిమాల త‌ర్వాత సూర్య మంచి విజయాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. నటనపరంగా సూర్యకు, డైరెక్టర్.గా సుధా కొంగరకు వందకు వంద మార్కులు పడ్డాయి. మోస్ట్ ఎమోషనల్ ఎటాచబుల్ స్టోరీగా అందరి మనసుల్నీ హత్తుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్