‘ఆకాశం నీ హద్దురా’ హిందీ రీమేక్

Suriya Blockbuster Movie Soorarai Pottru Gets Remade In Hindi,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Actor Suriya,Hero Suriya,Suriya Movies,Suriya New Movie,Suriya New Movie Updates,Suriya Latest Movie Updates,Suriya Updates,Suriya Movie Updates,Suriya Movie News,Suriya Soorarai Pottru,Soorarai Pottru Suriya,Soorarai Pottru,Soorarai Pottru Movie,Soorarai Pottru Movie News,Soorarai Pottru Movie Updates,Soorarai Pottru Movie Latest Updates,Soorarai Pottru Movie Latest News,Suriya's Soorarai Pottru To Be Remade In Hindi,Soorarai Pottru Hindi Remake,Soorarai Pottru Remake,Soorarai Pottru Remake Updates,Soorarai Pottru Remake News,Soorarai Pottru To Be Remade In Hindi,Sudha Kongara,Soorarai Pottru Movie To Be Remade In Hindi,Suriya Soorarai Pottru To Be Remade In Hindi,Hindi Remake Of Soorarai Pottru,Soorarai Pottru Hindi Remake Announced,Soorarai Pottru Remake Announced,Soorarai Pottru Movie Hindi Remake Announced,Suriya Soorarai Pottru To Get A Hindi Remake,Soorarai Pottru Remade In Hindi,Soorarai Pottru Hindi Remake Announcement,Suriya Soorarai Pottru Hindi Version,Aakaasam Nee Haddhu Ra,Aakaasam Nee Haddhu Ra Movie,Aakaasam Nee Haddhu Ra Hindi Remake

సౌత్ సినిమాలు ఇప్పటికే బాలీవుడ్ లో చాలా వరకూ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా రీమేక్ కు సిద్దమైంది. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా సూరరై పోట్రు. తెలుగులో ఈసినిమా ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో రిలీజ్ అయింది. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జిఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా సూరారై పోట్రు తెరకెక్కింది. లాక్ డౌన్ లో ఈసినిమా రిలీజ్ అయింది. థియేటర్స్ లేని నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా కావడంతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమాను హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. ఈనేపథ్యంలోనే ఈరోజు దీనిపై తన ట్విట్టర్ అధికారిక ప్రకటన కూడా చేశాడు సూర్య. సూర్యకు చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు అబుందాంతియా ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత విక్రమ్ మల్హోత్రా ఈ సినిమాను హిందీలో నిర్మిస్తున్నారు. హిందీలో కూడా ఈసినిమాకు సుధానే దర్శకత్వం వహిస్తున్నారు. మరి హీరో పాత్రలో ఎవరు నటిస్తారు అన్నది తెలియాలి. మరోవైపు తమిళ్, తెలుగులో హిట్ అయిన ఈసినిమా హిందీలో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకంతో ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − five =