కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

SS Rajamouli

ట్యాగ్ · 326 కథనాలు · పేజీ 17

సినిమా వార్తలు

మహేష్ బాబు అభిమానులకు శుభవార్త

బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2" మూవీస్ తో ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్నమల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం"మూవీ 2021సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తరువాత తన దర్శకత్వంలో రూపొందే మూవీ ని రాజమౌళి అనౌన్స్ చేశారు.

Team TFNవాట్సాప్
SS Rajamouli Magnum Opus RRR Background Score Going To Be The Biggest Highlight For The Movie
సినిమా వార్తలు

సినిమాకే హైలైట్ గా 'బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్'

మొత్తానికి ఆర్ఆర్ఆర్ టీమ్ లాక్ డౌన్ టైం ను కూడా బాగానే ఉపయోగించుకుంటుంది. ఒక పక్క రాజమౌళి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశాడు. ఎడిటర్ తమ్మిరాజు ఇంటిలోనే ఎడిటింగ్ పనులు మొదలు పెట్టేసారు. ఇక ఒకపక్క ఆ పనులు జరుగుతుండగా మరో పక్క ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న కీరవాణి కూడా తన పని మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. కీరవాణి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ నేపథ్య సంగీతం పై వర్క్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రం యొక్క బిజియమ్ ను పూర్తి చేసాడట.. సినిమా మొత్తంలో కీలకమైన సన్నివేశాల్లో వచ్చే ఈ బిజియమ్ సినిమా హైలైట్స్ లోనే ఒకటిగా నిలుస్తుందని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. అంతేకాదు కీరవాణి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తాం..!

రాజ‌మౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుంది. ఒకప్పుడేమో కానీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లి లాంటి సిరీస్ చేసి తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచారు. తెలుగు సినిమా అంటే ప్రాంతీయ సినిమా కాదని రుజువు చేశారు. ఇక ఈ ఇద్ద‌రు మ‌రోసారి జ‌త క‌లిస్తే ఎలా ఉంటుంది. అది ఎప్పుడు నిజమవుతుందో తెలియదు కానీ ఉహించుకోడానికి మాత్రం సూపర్. ఇప్పుడు సినీ పరిశ్రమలో ఇదే టాక్ వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే..

TFN Adminవాట్సాప్
SS Rajamouli Begins RRR Post Production Work
సినిమా వార్తలు

'RRR' - పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టిన రాజమౌళి

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకునే లోపు కరోనా వల్ల మరో పెద్ద బ్రేక్ వచ్చింది. అందరూ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. కానీ రాజమౌళి మాత్రం ఎలాంటి బ్రేక్ లేకుండా.. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను మొదలుపెట్టిసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ షూట్ చేసిన…

TFN Adminవాట్సాప్
సాంగ్

ప్రమోషనల్ సాంగ్ తో "RRR" మూవీ షూటింగ్ పూర్తి

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ సుమారు 400కోట్ల బడ్జెట్ తో రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా "RRR" మూవీ 2021 వ సంవత్సరం జనవరి 8వ తేదీ సంక్రాంతి కానుకగా సుమారు 10 భాషలలో రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Superstars Voice Over For RRR Movie
సినిమా వార్తలు

'RRR' - సూపర్ స్టార్లతో వాయిస్ ఓవర్..!

రాజమౌళి ఏం చేసినా తన మార్క్ ఉండేలా చూసుకుంటాడు. అలా తన డిఫరెంట్ థింకింగ్ లో నుండి వచ్చిన సినిమాలే ఒక మగధీర అయినా... బాహుబలి సిరీస్ అయినా.. ఇప్పుడు వస్తున్న 'ఆర్ఆర్ఆర్' అయినా. బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

TFN Adminవాట్సాప్

షేర్