కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

SS Rajamouli RRR Movie Latest News

ట్యాగ్ · 4 కథనాలు

సినిమా వార్తలు

మళ్లీ ప్రభాస్ తో సినిమానా - ఇక చాలు

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమాలు అవి. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది.

TFN Adminవాట్సాప్
Director SSRajamouli Gives An Update About The Release Of NTR Teaser Release
ట్రైలర్ & టీజర్

'ఆర్ఆర్ఆర్' - ఎన్టీఆర్ టీజర్ పై రాజమౌళి క్లారిటీ

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో.. ఈ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన రామ్‌చరణ్ ఇంట్రో వీడియో విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఫస్ట్ లుక్, ఇంట్రో వీడియో ఉంటుందని అనుకున్నారు కానీ కుదరలేదు. దానితో అభిమానులు కాస్త నిరాశకుగురయ్యారని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' - 'ఫ్రెండ్ షిప్' పై రాజమౌళి ఫోకస్

ఆర్ఆర్ఆర్ సినిమా మొదలైనప్పటి నుండి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో పలు హైలైట్ సీన్స్ ఉంటాయని.. ఎన్టీఆర్ పలు గెటప్స్ లో కనిపించనున్నాడని.. బాహుబలి కంటే ఈ సినిమా పది రెట్లు గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని ఇలా ఎన్నో వార్తలు విన్నాం. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో రాజమౌళి ఫ్రెండ్ షిప్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఫ్రెండ్ షిప్ ను సాలిడ్ గా చూపించనున్నారట. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఫ్రెండ్ షిప్ పై ఒక స్పెషల్ సాంగ్ ను కూడా కంపోజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. మంచి ఆర్టిస్టిక్…

TFN Adminవాట్సాప్
Komaram Bheem and Alluri Sitaramaraju First Meeting Scene in RRR,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,New schedule of RRR begins,RRR New schedule Updates,SS Rajamouli RRR Movie Latest News
సినిమా వార్తలు

‘ఆర్ ఆర్ ఆర్`... ఫ‌స్ట్ మీటింగ్‌ సీన్ అప్‌డేట్‌

అల్లూరి సీతారామరాజు (1897 - 1924), కొమరం భీమ్(1901 - 1940)... అటుఇటుగా ఒకే కాలానికి చెందిన‌ వేర్వేరు ప్రాంతాల తెలుగు పోరాట యోధులు. చ‌రిత్ర‌లో ఈ ఇద్ద‌రూ క‌లిసిన‌ట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటి ఈ ఇరువురు ఒకనొక సంద‌ర్భంలో తార‌స‌ప‌డడ‌మే కాకుండా... ఒక‌రి పోరాటానికి మ‌రొక‌రు స్ఫూర్తిగా నిలిస్తే ఎలా ఉంటుంది? అనే ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. వాస్త‌వ‌ పాత్రలు, క‌ల్పిత ఘ‌ట్టాల‌తో రూపొందుతున్న ఈ పేట్రియాటిక్ డ్రామాలో కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ యన్టీఆర్‌, అల్లూరిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శనమివ్వనుండ‌గా... ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి దృశ్య‌రూప‌మిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్