
ట్యాగ్ · 4 కథనాలు


శ్రీ నిధిశెట్టి టాలీవుడ్ ఎంట్రీ ?

విక్టరీ వెంకటేష్ కు జోడీగా శ్రీనిధి శెట్టి ?
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయిన శ్రీనిధి శెట్టి అందాల పోటీలలో 2015 సంవత్సరంలో మిస్ కర్ణాటక, 2016 సంవత్సరంలో మిస్ దివా సూపర్ నేషనల్, మిస్ సూపర్ నేషనల్ విన్నర్ గా నిలిచారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1మూవీ తో శాండిల్ వుడ్ లో కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని శ్రీనిధి శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా తెరకెక్కిన కె.జి.యఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె.జి.యఫ్ చాప్టర్ 2 మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన కోబ్రా మూవీతో శ్రీనిధి…

శ్రీ నిధిశెట్టి టాలీవుడ్ ఎంట్రీ ?
బెంగుళూరు జైన్ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయిన శ్రీనిధిశెట్టి అందాల పోటీలలో 2015 సంవత్సరం లో మిస్ కర్ణాటక, 2016 సంవత్సరంలో మిస్ దివా సుప్రనేషనల్ , మిస్ సుప్రనేషనల్ విన్నర్ గా నిలిచారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1"మూవీ తో శాండల్ వుడ్ లో కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శ్రీనిధి శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. శ్రీనిధిశెట్టి కథానాయికగా తెరకెక్కిన "కె జి ఎఫ్ చాప్టర్ 1 "మూవీ సీక్వెల్ "కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న…

శ్రీనిధికి 'కె.జి.యఫ్ 2' టీమ్ బర్త్ డే విషెస్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా రూపొందిన సినిమా ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2’. ఈసినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందుకు తగ్గట్టే రిలీజ్ కూడా లేట్ అవుతుంది. ఫైనల్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచం వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

"సలార్ "మూవీ లో శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ ?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం “ఆదిపురుష్ “మూవీ తో పాటు “సలార్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతిహాసన్ జంటగా తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు .