కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sneha

ట్యాగ్ · 5 కథనాలు

Actress Sneha Excited For Acting in GOAT with Thalapathy Vijay
సినిమా వార్తలు

చాలా రోజుల తర్వాత నా సినిమా వస్తోంది, అదిరిపోతుంది

దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
venky gets re release date
రిలీజ్ అప్‌డేట్

వెంకీ రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్

మాస్ మాహారాజా రవితేజ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే సినిమాల్లో వెంకీ ఒకటి.యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి మినిమం రేటింగ్స్ ను రాబట్టుకుంటుంది.కామెడీ సినిమాల్లోనే ఓ కొత్త ట్రెండ్ సృష్టించింది.వెంకీ లో కామెడీ సన్నివేశాలు మీమ్స్ రూపంలో ఎంతలా ఫేమస్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఈసినిమాకి ఫ్యాన్ కానివారుండరు.శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈసినిమా 2004 లో విడుదలై కమర్షియల్ గాను సక్సెస్ అందుకుంది.ఇక ఈసినిమాను రీ రిలీజ్ చేయాలని అభిమానులు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Tollywood Senior Actress Sada Re-Entry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sada,Actress Sada,Senior Actress Sada,Sada Re-Entery In Tollywood,Sada Entery in Movies,Sada Re-Ent
సినిమా వార్తలు

టాలీవుడ్ కు సీనియర్ హీరోయిన్ సదా రీఎంట్రీ

బ్లాక్ బస్టర్ "జయం "(2002 ) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన సదా , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "జయం" మూవీ తో కోలీవుడ్ కు , "మోనాలీసా " మూవీ తో శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ ,కన్నడ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో సదా ప్రేక్షకులను అలరించారు. ఒక హిందీ మూవీ లో నటించిన సదా కొన్ని మలయాళ మూవీస్ లో అతిథి పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
Sneha Reentry into cinemas soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sneha,Actress Sneha,Sneha latest Updates,Sneha Re-Entery in Movies,Sneha Reentery in Tollywood Movies,Sneh
సినిమా వార్తలు

తిరిగి సినిమాలలో సీనియర్ హీరోయిన్ స్నేహ

"ఇంగనే ఒరు నిలపక్షి "(2000) మూవీ తో కెరీర్ ప్రారంభించిన స్నేహ "ఎన్నవలే " మూవీ తో కోలీవుడ్ , "తొలివలపు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కథానాయికగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో స్నేహ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి స్నేహ తన అద్భుత పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "వినయ విధేయ రామ "మూవీ తరువాత స్నేహ సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు.

Team TFNవాట్సాప్
Tollywood Actress Sneha To Play A Key Role In NBK 106
సినిమా వార్తలు

#NBK 106 మూవీ లో కీలక పాత్ర లో స్నేహ

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించిన స్నేహ వివాహానంతరం సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు , తమిళ మూవీస్ లో స్నేహ నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన "వినయ విధేయ రామ " మూవీ లో నటించిన స్నేహ తిరిగి బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్

షేర్