కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Shivani Rajashekar

ట్యాగ్ · 5 కథనాలు

jilebi telugu movie trailer released
ట్రైలర్ & టీజర్

జిలేబి ట్రైలర్ రిలీజ్- ఫన్ అండ్ థ్రిల్ రైడ్

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజ‌య‌భాస్కర్ చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. విజ‌య‌భాస్కర్ త‌న‌యుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా జిలేబి.

TFN Adminవాట్సాప్
director k vijaya bhaskar comeback jilebi movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

డైరెక్టర్ కె. విజ‌య‌భాస్కర్ కమ్ బ్యాక్ జిలేబి రిలీజ్ డేట్ ఫిక్స్

ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలను అందించిన సీనియర్ డైరెక్టర్లు ఈమధ్య కాలంలో సైలెంట్ అయిపోయారు. దానికి కారణం కూడా లేకపోలేదు. కొత్త కొత్త డైరెక్టర్లు వస్తుండటం.. ప్రేక్షకులు కూడా సినిమాలు చూసే విధానం మారడంతో చాలామంది డైరెక్టర్లు సైలెంట్ అయిపోయారు. అయితే కొంతమంది మాత్రం మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఎం.ఎస్ రాజు చాలా గ్యాప్ తరువాత దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా కమ్ బ్యాక్ ఇవ్వనున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్…

TFN Adminవాట్సాప్
Rahul Vijay And Shivani Rajasekhar New Movie Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rahul vijay,Hero Rahul vijay,Rahul vijay upcoming Movies,Rahul vijay New Movie updat
సినిమా వార్తలు

రాహుల్ విజయ్-శివాని కొత్త సినిమా ప్రారంభం..!

టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ సంస్థల్లో గీతా ఆర్ట్స్ కూడా ఒకటని తెలిసిందే కదా. ఈ బ్యానర్ నుండి అల్లు అరవింద్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. ఇక ఈబ్యానర్ కు అనుసంధానంగా రీసెంట్ గానే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ను కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. అల్లు అరవింద్ కుటుంబానికి చాలా సన్నిహితుడైన బన్నీ వాసు ఈ బ్యానర్ లో ఎక్కువగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ స్టార్ట్ చేసి తక్కువ కాలమే అయినా కూడా మంచి పేరును సొంతం చేసుకుంది. ఈబ్యానర్ ద్వారా యంగ్ హీరోలకు అవకాశాన్ని కల్పిస్తున్నారు మేకర్స్. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సూపర్ హిట్ సినిమాలతో…

TFN Adminవాట్సాప్
Director Teja and Shivani Movie Title and First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nani,Natural Star Nani,Nani Movies,Teja Sajja,Teja Sajja Latest News,Teja Sajja New Movie,Teja Sajja
ఫస్ట్ లుక్

తేజ -శివాని మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌కుడిగా పరిచయమవుతూ... తేజ స‌జ్జా, రాజశేఖర్ ముద్దుల తనయ శివానీ హీరో, హీరోయిన్లుగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పైన ఉంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడగా మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఇదిలా ఉండగా నేడు శివాని పుట్టినరోజు కావడంతో.. ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అద్భుతం అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేయగా.. తేజ – శివాని ఇద్దరూ ఓ టేబుల్ పై కూర్చొని టైం చూసుకుంటున్నట్లుగా మిర్రర్ ఇమేజ్ స్టైల్ లో ఈ పోస్టర్ డిజైన్ చేయబడింది. పోస్టర్ కూడా టైటిల్ కు తగ్గట్టే ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

మహేష్ చేతుల మీదుగా 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' టీజర్ రిలీజ్

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ మరో డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌ కథతో వచ్చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి `డ‌బ్లూడ‌బ్లూడ‌బ్లూ` (హూ,వేర్‌,వై) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవలే రానా చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్

షేర్