కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Shiva Nirvana Movies

ట్యాగ్ · 6 కథనాలు

kushi shooting wrapped up
షూటింగ్ అప్‌డేట్

ఖుషి షూటింగ్ కంప్లీట్

లైగర్ తరువాత విజయ్ దేవరకొండ,ఖుషితో ప్రేక్షకులముందుకు రానున్నాడు.ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ నేటితో పూర్తయింది.ఈసందర్బంగా చిత్ర బృందం విజయ్ దేవరకొండ చేత కేక్ కట్ చేయించారు.ఇక ఈసినిమాకు సాంగ్స్ ద్వారానే మంచి బజ్ క్రియేట్ అవుతుంది.ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన నా రోజే నువ్వే సాంగ్ పెద్ద హిట్ అవ్వగా మూడు రోజుల క్రితం విడుదలైన ఆరాధ్య సాంగ్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Mahender Reddyవాట్సాప్
Shiva Nirvana Shares Interesting Facts About Kushi Movie
సినిమా వార్తలు

ఆ ఖుషి లాగే ఈ ఖుషి ఉంటుంది

శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మజిలీ సినిమా తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా.. మహానటి సినిమా తరువాత సమంత-విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమపై మొదటి నుండి మంచి బజ్ క్రియేట్ అయింది. అప్పట్లో కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా. మధ్యలో సామ్ విజయ్ వేరే సినిమాలతో బిజీ అవ్వడం.. ఆ తరువాత సామ్ అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ పెండింగ్ పడింది. ఈమధ్యే ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారు. ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Samanthas Kushi First Look Gets Superb Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vijay Deverakonda,Vijay Deverakonda Movies,Vijay Deverakonda New Movie
ఫస్ట్ లుక్

విజయ్-సామ్ 'ఖుషి' ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్..!

ప్రస్తుతం వస్తున్న క్రేజీ కాంబినేషన్స్ లో టాలీవుడ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతది కూడా ఒకటని చెప్పొచ్చు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. మజిలీ మూవీ తర్వాత సామ్, శివ నిర్వాణ కాంబోలో మూవీ కావడం, విజయ్ హీరో కావడంతో సినిమా పైన మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కశ్మీర్ లో కొంతవరకూ షూటింగ్ ను జరుపుకుంది.

TFN Adminవాట్సాప్
Shiva Nirvana Gives Clarity about his next project with Vijay Deverakonda,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Shiva Nirvana Gives Clarity About Mo
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ సినిమా క్యాన్సిల్..?

టాలీవుడ్ లో రోజు రోజుకు కొత్త టాలెంట్ పెరిగిపోతుంది. ఎంతో మంది దర్శకులు, హీరోలు, హీరోయిన్ లు తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. కానీ ఎంత మంది వచ్చినా కూడా కొంతమంది మార్క్ మాత్రం గుర్తుండిపోతుంది. అలా వచ్చి ఇప్పుడు నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోనే విజయ్ దేవరకొండ. ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే రౌడీ హీరో. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరగగా.. ఆ తరువాత కూడా వరుసగా హిట్స్ కొట్టడంతో స్టార్ రేంజ్ కు ఎదగడమే కాదు.. తన రేంజ్ ను మార్చేశాడు. ఇక స్టార్ డైరెక్టర్స్ సైతం తనతో సినిమా తీయాలన్న ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయగలిగాడు. ప్రస్తుతం అయితే పూరీ డైరెక్షన్ లో లైగర్ సినిమా…

TFN Adminవాట్సాప్
Director Shiva Nirvana Starts Script Work Of A Love Entertainer Once Again,Shiva Nirvana Penning A Love Story For His Next,I'm Penning Yet Another Love Story Says Shiva Nirvana,Shiva Nirvana Penning A Love Story For His Next Movie,Director Shiva Nirv
సినిమా వార్తలు

మరో ప్రేమకథ సిద్ధం చేస్తున్న శివ నిర్వాణ

ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే తమ మార్క్ ను చూపించి సక్సెస్ అవ్వగలుగుతారు. ఇక అలా వచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నిన్నుకోరి. నాని హీరోగా వచ్చిన ఈసినిమా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ కావడంతో హిట్ అందుకుంది. ఆ తరువాత నాగచైతన్యతో చేసిన మజిలీ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో నిర్వాణ టాప్ డైరెక్టర్ ప్లేస్ లోకి వెళ్లిపోయాడు. 'నిన్నుకోరి', 'మజిలీ' చిత్రాలలో చక్కటి ప్రేమకథను చూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Gives Green Signal To Another Pan India Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mythri Movie With Vijay Devarakonda And Shiva Nirvana,Mythri Movie Maker
సినిమా వార్తలు

మరో పాన్ ఇండియా మూవీలో విజయ్ దేవరకొండ

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ "లైగర్"లో నటిస్తున్నారు. అనన్య పాండే కథానాయిక. 50 శాతం పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న "లైగర్" మూవీ షూటింగ్ గోవా లో నెల రోజుల పాటు జరగనుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో యాక్షన్‌ సన్నివేశాలతో పాటు కొంత టాకీ పార్ట్‌ చిత్రీకరించడానికి దర్శకుడు పూరి జగన్నాథ్‌ ప్లాన్ చేశారు. గోవాలో చిత్రీకరణ పూర్తయిన తర్వాత విదేశాల్లో ఒక షెడ్యూల్‌ చేయనున్నారనీ , విజయ్‌ దేవరకొండకు, విదేశీ బాక్సర్లకు మధ్య కొన్ని సన్నివేశాలను ఫారిన్‌ షెడ్యూల్‌లో తెరకెక్కిస్తారని సమాచారం .

Team TFNవాట్సాప్

షేర్