కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Shahrukh Khan

ట్యాగ్ · 6 కథనాలు

no cameos in shahrukh khan jawan movie says atlee
సినిమా వార్తలు

జవాన్ లో క్యామియో పై అట్లీ క్లారిటీ

పఠాన్ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు మరో సెన్సేషన్ జవాన్ తో వచ్చేస్తున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా వస్తుంది. ఈకాంబినేషన్ వల్ల సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి వస్తున్న అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను ఇంకా పెంచేేసింది.

TFN Adminవాట్సాప్
Shahrukh Khan Pathan Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Shahrukh Khan,Bollywood Star Shahrukh Khan,King Khan Shahrukh Khan,Bollywood King Khan Shahr
రిలీజ్ అప్‌డేట్

షారుఖ్ 'పఠాన్' రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసి చాలా కాలం అయిపోయింది. 2018 లో జీరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుఖ్.. ఆ తరువాత మరే సినిమా చేయలేదు. మధ్యలో కరోనా రావడం వల్ల కూడా షారుఖ్ కు గ్యాప్ వచ్చింది. ఇక ఇప్పుడు వరుసగా పలు సినిమాలతో బిజీ అయిపోయాడు. అందులోనే పఠాన్ సినిమా కూడా ఒకటి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి షారుఖ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇంటెన్స్ లుక్ తో ఉన్న షారుఖ్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇక దీనితో పాటు రిలీజ్ డేట్ ను కూడా…

TFN Adminవాట్సాప్
Rana Daggubati To Play A Pivotal Role In Shahrukh Khan and Atlee Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Shahrukh Khan,Shahrukh Khan Movies,Actor Shahrukh Khan,Shahrukh Khan New Movie,Shahrukh Khan Latest Movie,Shahrukh Khan Upcoming Movie,S
సినిమా వార్తలు

అట్లీ-షారుఖ్ సినిమాలో రానా..!

అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే ఈసినిమాను కూడా ప్రారంభించారు కూడా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో టాలెంటెడ్ నటుడు రానా కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక కీలక పాత్ర కోసం రానాను ఎంపిక చేశారట మేకర్స్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే. కాగా ఈసిమాలో హీరోయిన్స్ గా నయనతార, ప్రియమణి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ను షారుఖ్ తన రెడ్ చిల్లీస్ బ్యానర్ పై స్వయంగా…

TFN Adminవాట్సాప్
Shahrukh Khan and Atlee Kumar New Movie Gets Kickstarted,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Shahrukh Khan,Shahrukh Khan Movies,Actor Shahrukh Khan,Hero Shahrukh Khan,Shahr
సినిమా వార్తలు

ఫైనల్లీ షారుఖ్-అట్లీ సినిమా షురూ

ఒకప్పుడు బాలీవుడ్ బాద్ షా లాగ బాలీవుడ్ ను ఏలిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు కాస్త వెనుకబడ్డాడు. వరుస ఫ్లాపులు రావడంతో ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఈసారి సౌత్ డైరెక్టర్ ను నమ్ముకున్నాడు. అట్లీ ర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సినిమా ఉంటుందనే టాక్ గత రెండేళ్ల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అక ఇప్పుడు ఆ వార్తలను నిజం చేశారు మేకర్స్. ఫైనల్లీ ఎప్పటినుండో అనుకుంటున్న షారుఖ్-అట్లీ ఇన్ని రోజులకు పట్టాలెక్కింది.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Sends Out Birthday Wishes To Shahrukh Khan On Twitter With A Throwback Picture
సినిమా వార్తలు

అత్యంత సౌమ్యుడు షారుఖ్ కు బర్త్ డే విషెస్

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు లాక్ డౌన్ లో దొరికిన టైంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తన కుటుంబంతో కలిసి హాయిగా గడిపేస్తున్నారు. పిల్లలతో ఆడుకుంటూ వారితో కాలక్షేపం చేస్తున్నాడు. వాటికి సంబందించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే వున్నారు నమ్రత, మహేష్. అంతేకాదు పలు విషయాలను కూడా మహేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు.

TFN Adminవాట్సాప్
Varun Tej Wants To Work With THIS Bollywood Star,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Varun Tej,Bollywood Star Shahrukh Khan,Varun Tej Latest News 2020,Shahrukh Khan,Varun Tej Interesting News
సినిమా వార్తలు

షారూఖ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది - వరుణ్ తేజ్

కంచె, ఫిదా, తొలిప్రేమ, F2, గద్దలకొండ గణేష్ వంటి సూపర్ హిట్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ హీరోగా టాలీవుడ్ లో రాణిస్తున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం తాను బాక్సర్ గా నటించే స్పోర్ట్స్ డ్రామా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ మూవీస్ లో నటించడానికి, ఇండియా లో ఉన్న మేజర్ చిత్ర పరిశ్రమల మూవీస్ లో నటించి తన మార్కెట్ ను విస్తరించాలని వరుణ్ ప్లాన్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్