
ట్యాగ్ · 4 కథనాలు


మనమే లో చివరి ఆ 40నిమిషాలు

అన్ని జోనర్స్ లో నటించాలని ఉంది - సీరత్ కపూర్
'టచ్ చేసి చూడు' వెన్నెల కిషోర్ కామెడీ సీన్

మనమే నుండి ఫోర్త్ సింగిల్ రిలీజ్
టాలీవుడ్ డైనమిక్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ల్యాండ్మార్క్ మూవీ 'మనమే'. రొమాంటిక్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది హీరో శర్వానంద్కు 35వ చిత్రం కావడం విశేషం. ఇక ఇందులో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుధీర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మనమే లో చివరి ఆ 40నిమిషాలు
రెండేళ్ల గ్యాప్ తరువాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు హీరో శర్వానంద్.ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ మనమే.కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కించాడు.ప్రమోషన్స్ తో బాగానే సౌండ్ చేస్తుంది.టీం అయితే సూపర్ కాన్ఫిడెంట్ గా వుంది. శతమానం భవతి తరహాలో శర్వా కెరీర్ లో మనమే ఓ మంచి సినిమా అవుతుందని అంటున్నారు.ట్రైలర్ కూడా యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.సెన్సార్ బోర్డు కూడా సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిందట.ఇక ఇండస్ట్రీలోని దగ్గరివాళ్లకు సినిమాను చూపెట్టగా వారు కూడా అదిరిపోయిందని అంటున్నారు.

అన్ని జోనర్స్ లో నటించాలని ఉంది - సీరత్ కపూర్
యాక్ట్రెస్ , డ్యాన్సర్ , క్లాసికల్ సింగర్ సీరత్ కపూర్ బ్లాక్ బస్టర్ "రాక్ స్టార్ " హిందీ మూవీ కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు. "జిద్ "మూవీ తో బాలీవుడ్ లో నటిగా కెరీర్ ప్రారంభించారు. సక్సెస్ ఫుల్ "రన్ రాజా రన్ "మూవీ తో సీరత్ కపూర్ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. "రాజు గారి గది 2", "టచ్ చేసి చూడు ", కృష్ణ అండ్ హిజ్ లీల ", మా వింత గాథ వినుమా "మూవీస్ తో సీరత్ కపూర్ ప్రేక్షకులను అలరించారు.
'టచ్ చేసి చూడు' వెన్నెల కిషోర్ కామెడీ సీన్
విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవి తేజ నటించిన చిత్రం టచ్ చేసి చూడు. ఈ సినిమాలో రవి తేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలోను అలాగే రెండు విభిన్నమైన పాత్రల్లోనూ నటించాడు. మంచి థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్స్ గా రాశీ ఖన్నా, సీరత్ కపూర్ లు నటించగా KAG లు సంగీతం సమకూర్చారు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్-రవితేజ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి కామెడీ సీన్స్ మీకోసం చూసి…