‘టచ్ చేసి చూడు’ వెన్నెల కిషోర్ కామెడీ సీన్

Ravi Teja And Vennela Kishore Comedy Scene From Touch Chesi Chudu Movie,Ravi Teja and Vennela Kishore BEST Comedy Scene,Ravi Teja,Vennela Kishore,Raashi Khanna,Seerat Kapoor,Touch Chesi Chudu,Touch Chesi Chudu 2018 Latest Telugu Movie,Touch Chesi Chudu Telugu Movie,Telugu Filmnagar,Touch Chesi Chudu Comedy Scene,Touch Chesi Choodu 2018 Movie,2018 Telugu Movies,Latest Telugu Movies 2018,Touch Chesi Chudu Video Songs,Touch Chesi Chudu Full Movie,Touch Chesi Chudu Telugu Full Movie Online,Touch Chesi Chudu Movie Scenes

విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవి తేజ నటించిన చిత్రం టచ్ చేసి చూడు. ఈ సినిమాలో రవి తేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలోను అలాగే రెండు విభిన్నమైన పాత్రల్లోనూ నటించాడు. మంచి థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్స్ గా రాశీ ఖన్నా, సీరత్ కపూర్ లు నటించగా KAG లు సంగీతం సమకూర్చారు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్-రవితేజ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి కామెడీ సీన్స్ మీకోసం చూసి ఎంజాయ్ చేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =