
ట్యాగ్ · 4 కథనాలు


2022 లో 237 మిలియన్ వ్యూస్ తో కళావతి సాంగ్ రికార్డ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ సర్కారు వారి పాట మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ మూవీ లో మహేష్ కామెడీ టైమింగ్ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.కీర్తి సురేష్ నటన పరంగా తన గ్లామరస్ పెర్ఫార్మెన్స్తో…

మాస్ ట్రీట్ కు రెడీ అయిన 'సర్కారు వారి పాట'
ప్రస్తుతం ఎక్కడ చూసినా సర్కారు వారి పాట సందడే కనిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా వారం రోజులు టైం ఉండటంతో చిత్రయూనిట్ కూడా వీలైనంత బజ్ క్రియేట్ చేయడానికి చూస్తుంది. ఈసినిమా నుండి ఏ అప్ డేట్ అది సినిమాపై మరింత క్రేజ్ ను పెంచేస్తుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గరనుండి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ వరకూ అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. వేటికవే ఒకదానిని మించి ఒకటి ఉండటంతో ప్రేక్షకులు కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'సర్కారు వారి పాట' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ..!
పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసారి ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ తో వచ్చేస్తున్నాడు మహేష్. బ్యాంకింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చిన్నగా స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే పలు పోస్టర్లు, బ్లాస్టర్, రెండు పాటలు రిలీజ్ చేయగా అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో ఫ్యాన్స్ కూడా ఈసినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

"సర్కారు వారి పాట "మూవీ తాజా షెడ్యూల్ డేట్?
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.