
ట్యాగ్ · 4 కథనాలు


సరిపోదా శనివారం యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ రిలీజ్

సరిపోదా శనివారం యాక్షన్ గ్లింప్స్ రెడీ

నాని 31 కు ఇంట్రెస్టింగ్ టైటిల్

సరిపోదా శనివారం-స్పెషల్ మేకింగ్ షాట్స్ వీడియో రిలీజ్
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. మరోసారి నాని ఈసినిమాతో తనలో ఉన్న మాస్ ను చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈసినిమా ఆగష్ట్ 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై అలానే ప్రమోషన్స్ పై కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. రీసెంట్ గానే హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు ప్రియాంక మోహన్ డబ్బింగ్ కూడా మొదలుపెట్టినట్టు సోషల్ మీడియా ద్వారా…

సరిపోదా శనివారం యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ రిలీజ్
న్యాచురల్ స్టార్ నాని మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది దసరా ఇంకా హాయ్ నాన్న సినిమాలతో అలరించగా అందులో దసరా బ్లాక్ బస్టర్ ను అందించగా హాయ్ నాన్న డీసెంట్ హిట్ ను అందించింది. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. ఈసినిమాతో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు నాని. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

సరిపోదా శనివారం యాక్షన్ గ్లింప్స్ రెడీ
గత ఏడాది నాచురల్ స్టార్ నానికి బాగా కలిసొచ్చింది.సమ్మర్ లో దసరాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టగా చివర్లో హాయ్ నానితో మరో హిట్ అందుకున్నాడు.ఈసినిమా తరువాత నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు.వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈసినిమాతో వివేక్ మొదటి సారి యాక్షన్ జోనర్ లోకి మారాడు.తన నుండి వస్తున్న మొదటి యాక్షన్ ఎంటర్టైనర్ ఇదే.ఇక ఈ శనివారం నాని తన పుట్టిన రోజును జరుపుకోనున్నాడు.

నాని 31 కు ఇంట్రెస్టింగ్ టైటిల్
న్యాచురల్ స్టార్ గా నాని వరుసగా సినిమాలను చేస్తూ.. సినిమాలను రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ప్రతి సినిమాకు డిఫరెన్స్ ను చూపిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే దసరా సినిమాతో వచ్చాడు. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దసరా సినిమాతో తనలోని ఊర మాస్ యాంగిల్ ను చూపించాడు నాని. ప్రస్తుతం శౌర్యువ్ దర్శకత్వంలో హాయ్ నాన్న సినిమా చేస్తున్నాడు. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమాతో మరోసారి ఎమోషనల్ యాంగిల్ తో వచ్చేస్తున్నాడు. మరి ఎమోషనల్ ను నాని ఎలా పండిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.