ట్యాగ్ · 4 కథనాలు

మహేష్ కోసం 16 ఏళ్ళ తరువాత..!
డబ్బింగ్ పూర్తి చేసిన రష్మిక
`హీ ఈజ్ సో క్యూట్... హీ ఈజ్ సో స్వీట్... హీ ఈజ్ సో హ్యాండ్సమ్` అంటూ 2020 సంక్రాంతికి కన్నడ కోమలి రష్మికా మందన్న కొంగొత్తగా సందడి చేయబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా ఈ అందాల తార నటించిన `సరిలేరు నీకెవ్వరు`... 2020 ముగ్గుల పండక్కి థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇందులో భాగంగా... తాజాగా చిత్ర కథానాయిక రష్మిక తన డబ్బింగ్ పార్ట్ ని పూర్తిచేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. మరి... క్యూట్ అండ్ స్వీట్ క్యారెక్టర్ తో…
పాట చిత్రీకరణలో ‘సరిలేరు నీకెవ్వరు’
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా దర్శనమివ్వనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం కేరళ పరిసర ప్రాంతాల్లో ఓ పాటను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

మహేష్ కోసం 16 ఏళ్ళ తరువాత..!
గుణ శేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు, భూమిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . మహేష్ బాబు కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అయిన సినిమా. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా. ఇక ఈ సినిమాలో కర్నూల్ కొండరెడ్డి బురుజు కూడా అప్పట్లో పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ కూడా అయింది. ఈ లొకేషన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక ఐకానిక్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ లొకేషన్ ను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మహేష్ సినిమా కోసం వాడుతున్నాడు అనిల్ రావిపూడి.

ఆర్.ఎఫ్.సి షెడ్యూల్ను పూర్తిచేసుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్మీ మేజర్గా దర్శనమివ్వనున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్కి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. లేడీ సూపర్స్టార్ విజయశాంతి శక్తిమంతమైన పాత్ర పోషిస్తుండగా... రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.