ట్యాగ్ · 8 కథనాలు

"సరిలేరు నీకెవ్వరు" మూవీ లో మహేష్ బాబు మాస్ లుక్
యూ ట్యూబ్ ట్రెండింగ్ లో 'సరిలేరు నీకెవ్వరు'
సెన్సార్ పూర్తి చేసుకున్న 'సరిలేరు నీకెవ్వరు'
'సరిలేరు నీకెవ్వరు' కామెడీ అంతకుమించి..!
మహేష్ బాబు ఖాతాలో ఏడో చిత్రంగా `సరిలేరు నీకెవ్వరు`
సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓవర్సీస్ లో ఎలాంటి ట్రాక్ రికార్డ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు `వన్ మిలియన్ డాలర్ క్లబ్` చిత్రాలతో `ఓవర్సీస్ కింగ్`గా పేరొందాడు మహేష్. అంతేకాదు.. `దూకుడు`తో `వన్ మిలియన్ డాలర్ క్లబ్`కి శ్రీకారం చుట్టిన ఈ సూపర్ స్టార్... ఆపై `బిజినెస్ మేన్` మినహా ప్రతి సినిమాతోనూ ఆ ఫీట్ ని రిపీట్ చేశాడు.
కేరళ రాష్ట్రం లో "సరిలేరు నీకెవ్వరు" మూవీ రికార్డ్
సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన "సరిలేరు నీకెవ్వరు" మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కేరళరాష్ట్రంలో అదే రోజు 30 స్క్రీన్ లలో రిలీజ్ కానుంది. కేరళ రాష్ట్రం లో రిలీజవుతున్న ఫస్ట్ స్ట్రయిట్ తెలుగు మూవీగా "సరిలేరు నీకెవ్వరు" రికార్డ్ క్రియేట్ చేసింది.

"సరిలేరు నీకెవ్వరు" మూవీ లో మహేష్ బాబు మాస్ లుక్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ జనవరి 11 వతేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్స్ "భరత్ అనే నేను" , "మహర్షి" మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు మరో ఎంటర్ టైనర్ మూవీ "సరిలేరు నీకెవ్వరు" తో ప్రేక్షకులను అలరించనున్నారు. 13 సంవత్సరాల తరువాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కై ప్రేక్షక, అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
`సరిలేరు నీకెవ్వరు`కి ఆ సెంటిమెంట్ మరోసారి వర్కవుట్ అవుతుందా?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు ఐదు సార్లు సంక్రాంతి బరిలో దిగాడు. `టక్కరిదొంగ` (2002), `ఒక్కడు` (2003), `బిజినెస్ మేన్`(2012), `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`(2013), `1-నేనొక్కడినే`(2014).. ఇలా వేర్వేరు సంవత్సరాల్లో ఐదు విభిన్న కథాంశాలతో మహేష్ సంక్రాంతికి సందడి చేశాడు. వీటిలో `టక్కరిదొంగ`, `1-నేనొక్కడినే` మినహా మిగిలిన మూడు చిత్రాలు కూడా కమర్షియల్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ’సరిలేరు నీకెవ్వరు’
‘పటాస్’ చిత్రంతో దర్శకుడిగా పరిచమయ్యి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గాఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. గతేడాది సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్-2’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో తెలుగులో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్లో చేరారు. ప్రస్తుతం సూపర్స్టార్ మహేష్ హీరోగా దిల్రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’. చిత్రానికి దర్శకత్వం వహించారు. రష్మిక…
యూ ట్యూబ్ ట్రెండింగ్ లో 'సరిలేరు నీకెవ్వరు'
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్ప్రైజ్ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
సెన్సార్ పూర్తి చేసుకున్న 'సరిలేరు నీకెవ్వరు'
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్ప్రైజ్ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
'సరిలేరు నీకెవ్వరు' కామెడీ అంతకుమించి..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే తాజా సమాచార ప్రకారం ఈ సినిమాలో కామెడీ మాత్రం ఎక్స్పెక్ట్ చేసినదానికంటే.. ఎక్కువగా ఉండబోతుందట.. ముఖ్యంగా సెకండాఫ్ లో మాత్రం ఆ డోస్ ఇంకా ఎక్కువగా ఉండబోతుందట.