
ట్యాగ్ · 4 కథనాలు


శాకుంతలం- మధుర గతమా సాంగ్ రిలీజ్
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈ సినిమా శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో మొదలుపెట్టారు. ఇప్పటి వరకూ రిలీజైన టీజర్, ట్రైలర్లు మంచి బజ్ ను తెచ్చిపెట్టాయి. ఇక పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈసినిమా నుండి మూడు పాటలు రిలీజ్ చేశారు. మూడు పాటలూ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి నాలుగో పాటను రిలీజ్…

శాకుంతలం నాలుగో పాట రిలీజ్ డేట్ ఫిక్స్
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలంను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేస్తారని వెయిట్ చేస్తున్నఫ్యాన్స్ కు రిలీజ్ డేట్ మార్చి షాకిచ్చారు మేకర్స్. ఈసినిమాను ఏప్రిల్14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు మేకర్స్.

శాకుంతలం మూడవ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ మేకింగ్ గురించి ప్రత్యేంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు శాకుంతలం సినిమాతో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి వచ్చేస్తున్నాడు. గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే మొదటి పాటగా మల్లికా, మల్లికా, రెండో పాటగా రుషివనంలోన అనే పాటను రిలీజ్ చేయగా.. రెండు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేయనున్నారు…

శాకుంతలం రుషివనంలోన సాంగ్ రిలీజ్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దానికి పైగా రాణిస్తూనే ఉంది సమంత. ఇక ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. తనతోనే కోట్లు పెట్టి సినిమాను తీసే రేంజ్ కు ఎదిగిపోయింది. ఓబేబి, యశోద సినిమాలు ఎలాంటి విజయాన్ని అందించాయో తెలుసు. ఇక ఇప్పుడు సామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈసినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటుంది. కొద్దిరోజుల క్రితం శాకుంతలం సినిమా ట్రైలర్ని రిలీజ్ చేశారు.