కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sailesh Kolanu Latest News

ట్యాగ్ · 4 కథనాలు

Venkatesh 75th Movie Glimpse Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Venkatesh 75 Movie Glimpse Release Time Fixed,Venkatesh Latest Film With Sailesh Kolanu, Latest Telugu
ట్రైలర్ & టీజర్

వెంకీ 75 గ్లింప్స్ రిలీజ్

టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొకటి చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో అలరించాడు వెంకీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా చేసేస్తున్నాడు. రానాతో కలిసి రానా నాయుడు అనే ఓ వెబ్ సిరీస్‌‌ను చేస్తున్నారు. ఈసిరీస్ లో డిఫరెంట్ మేకోవర్ తో అలరిస్తున్నాడు వెంకీ. విడుదలకు రెడీ అయిన ఈ వెబ్ సిరీస్‌ నుంచి ఇటీవల టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 75వ సినిమాను సిద్దం చేస్తున్నాడు. ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రెండు రోజుల క్రితమే ఇచ్చారు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో…

TFN Adminవాట్సాప్
Venkatesh 75 Movie Glimpse Release Time Fixed,Venkatesh Latest Film With Sailesh Kolanu, Latest Telugu Movies News, Latest Tollywood News, Sailesh Kolanu Latest News, Telugu Film News 2023, Telugu Filmnagar, Tollywood Movie Updates, Venkatesh, Venkat
ట్రైలర్ & టీజర్

వెంకీ 75 గ్లింప్స్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

విక్టరీ వెంకటేష్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా చూస్తుంది ఆయన మైల్ స్టోన్ సినిమా గురించి. ఆయన 75వ సినిమా కోసం ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఊరటనిస్తూ ఈసినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ నిన్న వచ్చిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు పూర్తి వివరాలు రేపు రిలీజ్ చేస్తామని కూడా తెలిపారు. ఈనేపథ్యంలో తాజాగా ఈ గ్లింప్స్ కు రిలీజ్ టైమ్ ను కూడా ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. వెంకీ 75 వ గ్లింప్స్ ను రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు వారు పోస్టర్ రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Victory Venkatesh 75th Movie Announcement,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Venkatesh,Venkatesh Latest News,Venkatesh Upcoming Movie News,Venkatesh Latest Film Details,Venka
సినిమా వార్తలు

వెంకీ 75 అనౌన్స్ మెంట్

టాలీవుడ్ అగ్రహీరోలు కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అంతేకాదు వరుస హిట్లను సైతం సొంతం చేసుకుంటున్నారు. రీసెంట్ గా చిరంజీవి, బాలకృష్ణ తన సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది వెంకటేష్ సినిమా కోసం. గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వెంకీ. ఓరి దేవుడా సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. ఇక ఆ తరువాత తన కొత్త సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇంతవరకూ ఇవ్వలేదు. అయితే ఆ మధ్య తరణ్ భాస్కర్ తో సినిమా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"HIT" మూవీ సీక్వెల్ కు స్క్రిప్ట్ రెడీ

హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై, సక్సెస్ ఫుల్ "ఫలక్ నుమా దాస్ "మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "HIT - ది ఫస్ట్ కేస్ " మూవీ విజయం సాధించింది. రుహాని శర్మ కథానాయిక. " HIT" మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పడు " HIT" మూవీ కి సీక్వెల్ " HIT2" మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్

షేర్