కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sai Tej Latest Movie Details

ట్యాగ్ · 4 కథనాలు

సినిమా వార్తలు

డాక్ట‌ర్ అవ‌తార‌మెత్తుతున్న‌ సాయితేజ్?

`చిత్ర‌ల‌హ‌రి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్, టాలెంటెడ్ బ్యూటీ నివేదా పెతురాజ్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. `ప్ర‌స్థానం` ఫేమ్ దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ మూవీలో సీనియ‌ర్ యాక్ట్ర‌స్ ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
tollywood-most-happening-hero-sai-tej-to-act-in-a-periodic-movie
సినిమా వార్తలు

పిరియాడిక్ ఫిల్మ్ లో సాయితేజ్?

`చిత్ర ల‌హ‌రి`, `ప్ర‌తి రోజూ పండ‌గే` విజ‌యాల‌తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేసిన `సుప్రీమ్` హీరో సాయితేజ్... ప్ర‌స్తుతం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` చేస్తున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు సుబ్బు రూపొందిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ మే 1న రిలీజ్ కానుంది. కాగా, ఆ లోపే త‌న నెక్స్ట్ వెంచ‌ర్ ని ప‌ట్టాలెక్కించ‌నున్నాడు తేజ్. కాగా, ఇదో పిరియాడిక్ ఫిల్మ్ అని తెలిసింది.

Team TFNవాట్సాప్
Sai Tej Plans To Release His New Movie On This Lucky Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sai Tej Latest News,Sai Tej New Movie News,Sai Tej Upcoming Film News,Sai Tej Latest Movie Details,Sai
సినిమా వార్తలు

మెగా కాంపౌండ్ హీరోల ల‌క్కీ డేట్ కే సాయితేజ్ చిత్రం

`చిత్ర‌ల‌హ‌రి`, `ప్ర‌తి రోజూ పండ‌గే`... ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు `సుప్రీమ్` హీరో సాయితేజ్. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో... నూత‌న ద‌ర్శ‌కుడు సుబ్బు రూపొందిస్తున్న `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్`తో బిజీగా ఉన్నాడు. మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని మే 1న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఒకే బాట‌లో సాయితేజ్, వ‌రుణ్ తేజ్...

ఈ క్యాలెండర్ ఇయ‌ర్ మెగా కాంపౌండ్ యంగ్ హీరోస్ వ‌రుణ్ తేజ్, సాయితేజ్ కి ఎంతో ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే... ఈ ఇద్ద‌రు కూడా రెండేసి సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌డ‌మే కాకుండా ఆయా చిత్రాల‌తో ఘ‌న‌విజ‌యాల‌ను మూట‌గ‌ట్టుకున్నారు. `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`తో వ‌రుణ్ తేజ్ 2019లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందుకుంటే... `చిత్ర‌ల‌హ‌రి`, `ప్ర‌తి రోజూ పండ‌గే` రూపంలో సాయితేజ్ కి మంచి విజ‌యాలు దక్కాయి.

Team TFNవాట్సాప్

షేర్