కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sai Kumar

ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2

Aadi, Aadi Sai Kumar Tees Maar Khan First Look, Aadi Sai Kumar Upcoming Movie Details On Cards, Aadi Sai Kumar Upcoming Movie Tees Maar Khan, Aadi Sai Kumar Upcoming Movie Tees Maar Khan First Look, Aadi Sai Kumar Upcoming Movie Tees Maar Khan First
ఫస్ట్ లుక్

"తీస్ మార్ ఖాన్ " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా "జంగిల్ ", "కిరాతక ", "అమరన్" , "బ్లాక్ ", తీస్ మార్ ఖాన్ "మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. విజన్ సినిమాస్ బ్యానర్ పై కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఆది సాయి కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ ఓల్టేజ్ ఎంటర్టైనర్‌ "తీస్ మార్ ఖాన్ " మూవీ తెరకెక్కుతుంది. పాయల్ రాజ్ పుత్ కథానాయిక. సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Read Through The Movie Review Of SR Kalyanamandapam,SR Kalyanamandapam Telugu Movie Review,Kiran Abbavaram,Priyanka Jawalkar,Sridhar Gade,Telugu Filmnagar,SR Kalyanamandapam Movie Review,SR Kalyanamandapam Movie Songs,SR Kalyanamandapam Movie Trailer
రివ్యూ

SR కళ్యాణ మండపం రివ్యూ

ఫైనల్ గా చెప్పాలంటే కామెడీ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ SR కళ్యాణ మండపం పర్వాలేదనిపిస్తుంది. కాలేజ్ ఏపిసోడ్స్ యూత్ ను బాగానే ఆకట్టుకుంటాయి.

TFN Adminవాట్సాప్
One By Two Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teaser 2021,Latest Telugu Teaser,Sai Kumar Birthday Special One By Two Teaser Out,Sai Kumar Birthday,One By Two,One By Two Movie,
ట్రైలర్ & టీజర్

"వన్ బై టు "మూవీ టీజర్ రిలీజ్

చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శివ ఏటూరి దర్శకత్వంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా తెరకెక్కిన "వన్ బై టు" మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. లియాండర్ లీ మార్టీ , ఆదేశ్ రవి సంగీతం అందించారు. కరణం శ్రీనివాసరావు నిర్మాత. సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ‘వన్ బై టు’ చిత్ర టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సాయి కుమార్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో రూపొందిన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
SR Kalyanamandapam Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,SR Kalyanamandapam,SR Kalyanamandapam Movie,SR Kalyanamandapam Telugu Movie,SR Kalyanamandapam Updates,SR Kalyanamandapam Movie Update,SR Kalyanamandapam Movie
రిలీజ్ అప్‌డేట్

'SR క‌ళ్యాణమండపం' రిలీజ్ డేట్ ఫిక్స్

నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే దర్శకత్వంలో రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా వస్తున్న సినిమా SR క‌ళ్యాణమండపం EST 1975. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్ రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈఏడాది మేలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలో రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు SR క‌ళ్యాణమండపం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సినీ కార్మికులకు, డబ్బింగ్ యూనియన్‌కు సాయికుమార్ సాయం

కరోనా వైర‌స్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు బాధ్యతగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ పేద వారికి, రోజు కూలీలకు చాలా పెద్ద సమస్యగా మారిందనే చెప్పొచు. అందుకే వారికి సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి తమ భాద్యతగా వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది తమకు తోచినంత విరాళాలు అందించగా ఇప్పుడు ఈ లిస్ట్ లో సాయికుమార్ ఫ్యామిలీ కూడా చేరింది.

TFN Adminవాట్సాప్

షేర్