కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

RRR Movie Songs

ట్యాగ్ · 105 కథనాలు · పేజీ 6

Mega Powerstar Ram Charan Shares Selfie With RRR Movie Team On Social Media,Ram Charan’s Selfie With Team RRR On Flight To Ukraine,Ram Charan Selfie With Team RRR,Ram Charan Selfie With RRR Team On Flight,RRR Movie Final Schedule In Ukraine,RRR Last
సినిమా వార్తలు

"RRR"టీమ్ తో రామ్ చరణ్ సెల్ఫీ

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ , కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
RRR Movie Team To Complete Last Schedule In Ukraine,RRR Movie Final Schedule In Ukraine,RRR Last Schedule In Ukraine,RRR Movie Making Video,Jr NTR And Ram Charan RRR,Roar Of RRR,Telugu Filmnagar,RRR Movie,Ram Charan,RRR Movie Updates,RRR New Updates,
షూటింగ్ అప్‌డేట్

ఉక్రెయిన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాస్ట్ షెడ్యూల్

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా.. దానికి తోడు రామ్ చరణ్-ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై ఆటో మేటిక్ గా అంచనాలు పెరుగుతాయి. ఇక ఈసినిమా ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఇక ఇన్ని రోజులు ఇక్కడే షూటంగ్ జరుపుకున్న ఈసినిమా ఇప్పుడు ఫైనల్ గా లాస్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం తెలియజేస్తూ ‘‘ఆఖరి షెడ్యూల్‌ కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం ఉక్రెయిన్‌లో…

TFN Adminవాట్సాప్
సాంగ్

`ఆర్ ఆర్ ఆర్` కోసం రామ్ చ‌ర‌ణ్, ఆలియా రొమాంటిక్ సాంగ్

`డైరెక్ట‌ర్ నంబ‌ర్ వ‌న్` య‌స్.య‌స్.రాజ‌మౌళి రూపొందిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. తెలుగు పోరాట యోధులు అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ జీవితాల‌ను మిళితం చేస్తూ జ‌క్క‌న్న రూపొందిస్తున్న ఈ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ లో యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. డీవీవీ దాన‌య్య ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న‌ ఈ భారీ బ‌డ్జెట్ మూవీ... ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది.

Team TFNవాట్సాప్
సాంగ్

చరణ్-అలియా రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ..!

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies News, List Of Songs Available In RRR Movie, RRR Movie Full Album, RRR Movie Jukebox Songs, RRR Movie Songs, RRR Movie to Have Only 3 Songs in Album, RRR Movie Updates, RRR Songs, RRR Telugu Movie Latest News, RRR Telugu Movie Son
సాంగ్

మూడు పాట‌ల‌తో తెర‌కెక్క‌నున్న ‘ఆర్ ఆర్ ఆర్’?

వాస్తవిక పాత్రలు, కల్పిత ఘటనలతో రూపొందుతున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. `బాహుబ‌లి` సిరీస్ త‌రువాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ... కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు మధ్య చిగురించిన స్నేహం, ఒకరి జీవితంపై మరొకరి ప్రభావం అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతోంది. కొమరం భీమ్‌గా తార‌క్‌... అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను... తెలుగుతో పాటు ప‌లు భారతీయ‌ భాష‌ల్లో ఒకే రోజున‌ విడుద‌ల చేయనున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హ‌ల్‌చ‌ల్‌ చేస్తోంది.

Team TFNవాట్సాప్

షేర్