
ట్యాగ్ · 84 కథనాలు · పేజీ 5


ఆగస్ట్ లో "#RC15" ప్రారంభం

కియారా ను లాక్ చేసిన శంకర్..!

డైనమిక్ రోల్ లో రామ్ చరణ్

మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమాను పట్టాలెక్కించనుండగా రామ్ చరణ్ శంకర్ తో సినిమాను చేయనున్నాడు. అయితే చరణ్-శంకర్ సినిమాను ఎప్పుడో ప్రకటిచినప్పటికీ మధ్యలో లైకా వివాదం రావడంతో ఈసినిమా ఇప్పట్లో ఉండే అవకాశం లేదని ఫిక్స్ అయిపోయారు. తమ ఇండియన్ 2 సినిమాను కంప్లీట్ చేసిన తరువాతే శంకర్ వేరే సినిమాను చేయాలన్న కండీషన్ పెట్టింది. ఇక దీనిపై వాదించిన కోర్టు కూడా మీరు మీరు తేల్చుకోవాలని చెప్పినా కూడా అవేమీ వర్కవుట్ కాలేదు. రీసెంట్ గానే ఈసినిమాకు కోర్టు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. శంకర్…

ఆగస్ట్ లో "#RC15" ప్రారంభం
సూపర్ హిట్ “చిరుత “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ , "మగధీర“, రచ్చ “, “నాయక్”, “ఎవడు “, “ధృవ “, “రంగస్థలం ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతమైన తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రామ్ చరణ్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. ఆ రెండు మూవీస్ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి.

కియారా ను లాక్ చేసిన శంకర్..!
రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చాలా వరకూ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ లేకపోతే కనీసం షూటింగ్ అయినా ఈపాటికి పూర్తయ్యేది. మరోవైపు ఆచార్య సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా మరోవైపు చరణ్ ఏస్ డైరెక్టర్ శంకర్ తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. లైకాకు.. శంకర్ కు మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ వల్ల మరి ఈసినిమా ఎంత వరకూ సెట్స్ పైకి వెళుతుందో తెలియదు కానీ రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వినిపిస్తూనే ఉంది.

డైనమిక్ రోల్ లో రామ్ చరణ్
సూపర్ హిట్ "చిరుత "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ , ఆ మూవీలో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ రెండవ మూవీ "మగధీర " ఘనవిజయం సాధించి , రికార్డ్స్ క్రియేట్ చేసి పలు అవార్డ్స్ అందుకుంది. అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన హీరో రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "రచ్చ ", "నాయక్", "ఎవడు ", "ధృవ ", "రంగస్థలం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో రామ్ చరణ్ ప్రేక్షకులను అలరించారు.