
ట్యాగ్ · 5 కథనాలు


'RC 15'.. 1200 మందితో యాక్షన్ సీక్వెన్స్..!

"#RC15" మూవీ హైలైట్స్

'Rc15' ఫుల్ స్వింగ్ లో మ్యూజిక్ కంపోజిషన్స్..!

"#RC15 " మూవీ లేటెస్ట్ అప్ డేట్

'RC 15' రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా శంకర్ కూడా ఆదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఇటీవలే ఈసినిమాలో నటీనటుల ఎంపిక జరుగుతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఇక ఈవార్తలు కాస్త చిత్రయూనిట్ వరకూ వెళ్లడంతో చిత్రనిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఈసినిమాలో పలానా నటీనటులు నటిస్తున్నారన్న వార్తల్లో కానీ.. నటీనటుల ఎంపిక జరుగుతోంది అంటూ…

'RC 15'.. 1200 మందితో యాక్షన్ సీక్వెన్స్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా శంకర్ కూడా ఆదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా మొదలుపెట్టారు కూడా. అయితే మధ్యలో ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల వల్ల గ్యాప్ తీసుకున్నాడు. ఆ తరువాత మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.

"#RC15" మూవీ హైలైట్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 ” మూవీ హైదరాబాద్, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.

'Rc15' ఫుల్ స్వింగ్ లో మ్యూజిక్ కంపోజిషన్స్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా ఇందులో చరణ్ రెండు డిఫరెంట్ షెడ్స్ లో నటించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎప్పుడో మొదలైంది. ఇప్పటివరకూ కొంత షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. అయితే మధ్యలో చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల రిలీజ్ లు ఉండటంతో ఆసినిమాలతో బిజీ అవ్వడంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక మళ్లీ ఇప్పుడు ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

"#RC15 " మూవీ లేటెస్ట్ అప్ డేట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.#RC15 ” మూవీ హైదరాబాద్, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.