
ట్యాగ్ · 8 కథనాలు


RC 16 సెకండ్ షెడ్యూల్ అప్డేట్

RC 16 షూటింగ్ అప్డేట్

అఫీషియల్.. RC16లో శివన్న

ఆర్ సి 16 షూటింగ్ అప్డేట్

ఆర్ సి 16 టీం ఇదే

RC 16 మూవీ అప్డేట్

RC 16 షూటింగ్ అప్డేట్
గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈసినిమా స్టార్ట్ అవ్వగా మొదటి షెడ్యూల్ ఉడిపిలో జరిగింది.ఇక సెకండ్ షెడ్యూల్ రేపటి నుండి హైదరాబాద్ లో జరుగనుంది.వారం రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఈ షెడ్యూల్ లో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా జాయిన్ కానున్నారు.ఈసినిమాలో అయన కీలక పాత్రలో కనిపించనున్నాడు.ఇటీవలే శివ రాజ్ కుమార్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లి వచ్చారు.క్యాన్సర్ ను జయించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. రెండు ,మూడు రోజుల్లో ఈసినిమా షూటింగ్ లో జాయిన్…

RC 16 సెకండ్ షెడ్యూల్ అప్డేట్
గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. గత నెలలో కర్ణాటక లోని మైసూర్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఇక ఈసినిమా నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది.డిసెంబర్ 10నుండి జూబ్లీహిల్స్ లోని బూత్ బంగ్లా లో ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.దాదాపు వారం రోజులపాటు జరుగనుంది.అలాగే ఈ షెడ్యూల్ కోసం ఓ క్రికెట్ గ్రౌండ్ సెటప్ ను కూడా ప్రిపేర్ చేస్తున్నారట.

RC 16 షూటింగ్ అప్డేట్
గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనాతో చేయనున్నాడని తెలిసిందే.ఈసినిమాలో చరణ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు.ఈసినిమాకోసం బరువు కూడా పెరుగుతున్నాడు.ఇక ఈనెల 22న ఈసినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైసూర్ లో మొదటి షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం.

ఆర్సీ 16.. ఈ క్షణం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నా
'గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్ 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సాన దర్శకత్వంలో 'ఆర్సీ16' (వర్కింగ్ టైటిల్) అనే చిత్రం చేస్తోన్న విషయం తెలిసిందే. చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కిలారు వెంకట సతీశ్ నిర్మించనున్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. 'ఆర్సీ 16'కి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నారు.

అఫీషియల్.. RC16లో శివన్న
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్ ఛేంజర్'లో నటిస్తున్న ఆయన, దీని తరువాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో కలిసి ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం దీనిని #RC16 అనే వర్కింగ్ టైటిల్తో వ్యవహరిస్తున్నారు. క్రీడా కథాంశం నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీగానే అంచనాలున్నాయి.

ఆర్ సి 16 షూటింగ్ అప్డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 16వ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుందో చెప్పేశాడు ఆ సినిమా డైరెక్టర్ బుచ్చి బాబు సనా.రీసెంట్ గానే ఈసినిమా లాంచ్ అయ్యింది.రామ్ చరణ్ - బుచ్చి బాబు కాంబినేషన్ పై భారీ అంచనాలు వున్నాయి.ఫ్యాన్స్ అయితే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ఆగస్టు లో మొదలు కానుందని బుచ్చి బాబు రివీల్ చేశాడు.

ఆర్ సి 16 టీం ఇదే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,ఉప్పెమ్ ఫేమ్ బుచ్చి బాబు సనా కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే. అదే ఆర్ సి 16 (వర్కింగ్ టైటిల్). ఈసినిమాను అఫీషియల్ గా లాంచ్ కూడా చేశారు.ఈ క్రేజీ కాంబినేషన్ పై అంచనాలు భారీ గా వున్నాయి.ఆ అంచనాలకు తగ్గట్లే క్యాస్టింగ్ అండ్ క్రూ సెలెక్ట్ చేస్తున్నాడు బుచ్చి బాబు.ఈసినిమా కోసం హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకోగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ను ఓ పవర్ ఫుల్ రోల్ కోసం తీసుకున్నారు.

RC 16 మూవీ అప్డేట్
ఉప్పెనతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సన.ఈసినిమా తరువాత ఈ డైరెక్టర్ ఏకంగా స్టార్ హీరో ను డైరెక్ట్ ఛాన్స్ కొట్టేశాడు.అందులో భాగంగా తన రెండో సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నాడు.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుంది ఈసినిమా.