కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rashmika Mandanna First Look

ట్యాగ్ · 5 కథనాలు

Kubera Rashmika Mandanna First Look Poster Gets Huge Response
ట్రైలర్ & టీజర్

రష్మిక ఫస్ట్ లుక్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్

కుబేర నుండి నిన్న రష్మిక ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను విడుదలచేశారు. ఈ గ్లింప్స్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. రష్మీక ఒక సూట్ కేస్ తో కనిపించడం అందులో డబ్బు ఉండడం దాన్ని కప్పి పెట్టడానికి ఓ గొయ్యి తవ్వడం ఇవ్వని ఆ గ్లింప్స్ లో కనిపించాయి.ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఇప్పటివరకు 7 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ను రాబట్టుకొంది.హీరోయిన్ ఫస్ట్ లుక్ కు ఈ రేంజ్ లో వ్యూస్ రావడం గొప్ప విషయమే. ఇంతకుముందు నాగార్జున ఫస్ట్ లుక్ ను కూడా గ్లింప్స్ రూపంలో విడుదలచేశాడు. ఒక్క ధనుష్ లుక్ ను మాత్రమే పోస్టర్ ద్వారా రివీల్ చేశాడు. మొత్తానికి ఈసారి శేఖర్ కమ్ముల గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
rashmika mandanna first look poster out from kubera movie
ఫస్ట్ లుక్

కుబేర-రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కుబేర. ఈసినిమాలో నాగార్జున కూడా ఒక కీలకపాత్రలో నటిస్తుండగా.. స్టార్ హీరోయిన్ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది కూడా. ధనుష్‌, అక్కినేని నాగార్జున మధ్య వచ్చే యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు.

TFN Adminవాట్సాప్
rashmika mandanna first look from animal movie
ఫస్ట్ లుక్

యానిమల్- ఇంట్రెస్టింగ్ గా రష్మిక ఫస్ట్ లుక్

సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్‌ వైలెంట్‌ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. రిలీజ్ కు ఇంకా టైమ్ ఉన్నా కూడా రెగ్యులర్ అప్ డేట్స్ తో సినిమాపై బజ్ ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, రణబీర్ పోస్టర్లు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా టీజర్ ను ఈనెల 28వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Rashmika Mandanna First Look from Dulquer Movie Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rashmika Mandanna,Rashmika Mandanna Upcoming Movie,Rashmika Mandanna latest Movie Upda
ఫస్ట్ లుక్

'దుల్కర్' సినిమాలో 'రష్మిక'.. ఫస్ట్ లుక్ రిలీజ్..!

ఇండస్ట్రీలోకి రావడం ఒక ఎత్తైతే.. ఇండస్ట్రీలో రాణించడం మరో ఎత్తు. ఇండస్ట్రీలో స్టార్ రేంజ్ కు రావాలంటే అంత ఈజీ ఏం కాదు. అందులోనూ ఇప్పుడున్న పోటీ వాతావరణంలో ఇంకా కష్టం. కానీ అంతటి పోటీ వాతావరణంలోనూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది రష్మిక మందన్న. క‌న్న‌డ‌లో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్ర‌స్తుతం సౌత్ టూ నార్త్ వ‌ర‌కూ అన్ని భాషలను కవర్ చేస్తుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ప్రస్తుతం పీక్ కెరీర్ లో దూసుకుపోతుంది. గతఏడాది చివరిలో పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకోగా రీసెంట్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీతో…

TFN Adminవాట్సాప్
Aadavallu Meeku Johaarlu Movie Team Unveils Rashmika Mandanna First Look On Her Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Team Aadavaallu Meeku Johaarlu Birthday Wishes To
ఫస్ట్ లుక్

'ఆడవాళ్లు మీకు జోహార్లు' రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్

ఇప్పుడున్న కాంపిటీషన్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే చాలా కష్టం. కానీ తన అందం.. అభినయం.. టాలెంట్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది రష్మిక మందన్న. ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది ఈ కన్నడ చందనం. ఇక ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క అన్ని లాంగ్వేజెస్ లో కూడా హీరోయిన్ గా వరుస అవకాశాలు సొంతం చేసుకుంటుంది. బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను' సినిమాలో రష్మిక హీరోయిన్ గా చేసింది. దీనితో పాటు బిగ్ బీ తో కలిసి మరో సినిమా చేస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్