కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rangasthalam Movie

ట్యాగ్ · 5 కథనాలు

Which Actress Village Look Impressed You The Most
సినిమా వార్తలు

మీకు నచ్చిన పల్లెటూరి ముద్గుగుమ్మ?

గతంలో కొంతకాలం హీరోయిన్ అంటే హీరోతో నాలుగు సన్నివేశాలు.. పాటల్లో కనిపిస్తే పని అయిపోయేది అన్న అభిప్రాయాలు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. హీరోయిన్స్ కూడా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఏ మాత్రం మొహమాటం లేకుండా నో అని చెప్పేస్తున్నారు. అంతేకాదు కేవలం గ్లామర్ గా మాత్రమే కనిపించాలని అన్న ధోరణి నుండి బయటకు వచ్చి డీ గ్లామర్ పాత్రల్లో సైతం నటించడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా పల్లెటూరి పిల్లలా కనిపిస్తూ తమలో ఉన్న మరో మాస్ కోణాన్ని చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే రంగస్థలంలో సమంత, పుష్ప లో శ్రీవల్లిగా రష్మిక మందన్న, విరాటపర్వంలో సాయి పల్లవి నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకోగా.. రీసెంట్…

TFN Adminవాట్సాప్
Which Among These Looks of Anasuya Bharadwaj Impressed You The Most? Vote Now,Anasuya Dakshayani,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sukumar,Allu Arjun,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Pushpa The Ri
సినిమా వార్తలు

మీకు నచ్చిన అనసూయ లుక్..?

అందం.. అభినయంతో బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలుగుతుంది అనసూయ. ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే సినిమాలు కూడా చేస్తుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో నటిస్తూ వెండితెరపై దూసుకుపోతుంది అనసూయ.నిజానికి అంతకుముందు పలు సినిమాల్లో నటించినా కూడా రంగస్థలం నుండి మాత్రం తన గ్రాఫ్ మరో రేంజ్ కు పెరిగింది. ఆ సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ చేసిన నటనకు గాను మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. నేడు ఈసినిమా నుండి అనసూయ లుక్ ను రిలీజ్ చేయగా దాక్షాయణి అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుంది అనసూయ. ఇక ఈసారి కూడా అనసూయ కోసం సుకుమార్ ఒక…

TFN Adminవాట్సాప్
Release Date Announced For Rangasthalam Movie Tamil Dubbed Version,Telugu Filmnagar,Telugu Film News 2021,Mythri Movie Makers,Rangasthalam Tamil This April 30 To Theatres,Ram Charan,Samantha Akkineni,Aadhi Pinisetty,Actress Samantha Akkineni,Rangasth
రిలీజ్ అప్‌డేట్

"రంగస్థలం " తమిళ వెర్షన్ రిలీజ్ డేట్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా"రంగస్థలం "మూవీ 2018 సంవత్సరం మార్చి 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ లో ఆది పినిశెట్టి , జగపతి బాబు , అనసూయ ముఖ్యపాత్రలలో నటించగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Ram Charan Tej Shares Memorable Moments From Rangasthalam Movie Shoot On Social Media,Ram Charan Shares Rangasthalam Sweet Memories,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Cha
సినిమా వార్తలు

రామ్ చరణ్ "రంగస్థలం " స్వీట్ మెమరీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా "రంగస్థలం "మూవీ 2018 సంవత్సరం మార్చి 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వినికిడి లోపం ఉన్న చిట్టి బాబు గా రామ్ చరణ్ , రామలక్ష్మి గా సమంత , రంగమ్మత్త గా అనసూయ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రేక్షకాదరణ పొందిన "రంగస్థలం"

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , స్టార్ హీరోయిన్ సమంత జంటగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా "రంగస్థలం "మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆది పినిశెట్టి , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. "రంగస్థలం "మూవీ ప్రేక్షకాదరణ పొంది పలు అవార్డ్స్ అందుకుంది.

Team TFNవాట్సాప్

షేర్