
ట్యాగ్ · 5 కథనాలు

'అరణ్య' కోసం 30 కిలోల బరువు తగ్గిన రానా!

రానా సమ్మర్ డబుల్ ధమాకా

ఆ సినిమా అసంపూర్ణం - డబ్బుల కోసమే ఇదంతా..!

రానా, మిహికా ల వాలెంటైన్స్ డే స్పెషల్
సూపర్ హిట్ లీడర్ మూవీతో కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయినా రానా దగ్గుబాటి తెలుగు ,, తమిళ హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రానా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నటుడు, నిర్మాత, టీవీ హోస్ట్, బిజినెస్ మ్యాన్ రానా ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. హైదరాబాద్ బేస్డ్ ఇంటీరియర్ డిజైనర్ మిహికా బజాజ్ ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

'విరాటపర్వం' సెకండ్ సింగిల్ నగాదారిలో సాంగ్ రిలీజ్..!
టాలెంటెడ్ హీరో రానా హీరోగా వస్తున్న సినిమా విరాటపర్వం. ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ఈసినిమా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో రానా భీమ్లానాయక్ కూడా చేసి బ్లాకా బస్టర్ అందుకున్నాడు. నిజానికి ఈసినిమా కూడా విరాటపర్వం కన్నా వెనుకే మొదలైనా కూడా ఎప్పుడో రిలీజైపోయింది. ఎట్టకేలకు ఎన్నో అనుమానాలు, కన్ఫ్యూజన్ ల నేపథ్యంలో రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. అయితే ముందు జులై 1వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.. కానీ రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను ప్రీపోన్ చేస్తూ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు…
'అరణ్య' కోసం 30 కిలోల బరువు తగ్గిన రానా!
ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చూస్తాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వస్తున్నాడు. ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా "హాథీ మేరే సాథీ " అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'అరణ్య', తమిళ్‌లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రానా సమ్మర్ డబుల్ ధమాకా
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడనిపించుకున్న దగ్గుబాటి రానా.. దాదాపు మూడేళ్ళ తరువాత కథానాయకుడిగా పలకరించబోతున్నాడు. అది కూడా... తక్కువ గ్యాప్ లోనే రెండు సినిమాలతో సందడి చేయబోతున్నాడు.

ఆ సినిమా అసంపూర్ణం - డబ్బుల కోసమే ఇదంతా..!
శివకుమార్ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా 1945 సినిమా తెరకెక్కుతున్నట్టు గతంలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 2017లో 1945 పేరుతో ఓ పీరియాడిక్ పేట్రియాటిక్ సినిమాను ప్రకటించాడు రానా. కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజరంజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రానా ప్రధాన పాత్రలో.. రానా సరసన రెజీనా నటిస్తున్న ఈ సినిమా కొంతకాలం షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దాదాపు ఏడాది నుండి ఈ సినిమా గురించి ఎలాంటి వార్త రాలేదు. అయితే అనూహ్యంగా దీపావళి సందర్భంగా ‘1945’ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆదివారం సోషల్‌మీడియా వేదికగా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.