
ట్యాగ్ · 6 కథనాలు


అఫీషియల్- తండ్రి కాబోతున్నచరణ్

మహేష్ బాబు ,ఎన్టీఆర్ లపై రామ్ చరణ్ కామెంట్స్

"#RC16" మూవీ అనౌన్స్ మెంట్

'ఆర్ఆర్ఆర్' 10 ఏళ్ల కల..!

స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవాలకు రామ్చరణ్ కు ఆహ్వానం
బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న#RC15 మూవీ లో నటిస్తున్నారు. రామ్ చరణ్ తాజాగా అహ్మదాబాద్ లో జరిగే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు.

అఫీషియల్- తండ్రి కాబోతున్నచరణ్
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఆ న్యూస్ ఏదో సినిమా న్యూస్ కాదు.. అదేంటంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా ఉపాసనల గురించి. రామ్ చరణ్-ఉపాసనల వివాహం జరిగి చాలా సంవత్సరాలు జరిగిన సంగతి తెలిసిందే కదా. చరణ్ తోటి హీరోలు అయిన అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకు ఇప్పటికే ఇద్దరేసి పిల్లలు పట్టారు. వారు పెద్దవాళ్లు కూడా అయిపోతున్నారు. ఈనేపథ్యంలో మెగా అభిమానులు కూడా చరణ్ ఎప్పుడు తండ్రి అవుతాడా అని ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని ఎదురుచూస్తున్నారు. మధ్య మధ్యలో కొన్ని రూమర్లు వచ్చినా అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు…

మహేష్ బాబు ,ఎన్టీఆర్ లపై రామ్ చరణ్ కామెంట్స్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను…

"#RC16" మూవీ అనౌన్స్ మెంట్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన "రౌద్రం రణం రుధిరం" మూవీ 2002 జనవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “#RC15” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కియారా అద్వానీ కథానాయిక. ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ”#RC15” మూవీ అన్ని భారతీయ భాషలలో రిలీజ్ కానుంది.

"ఆచార్య " మూవీ లో హైలైట్ సాంగ్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా “ఆచార్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

'ఆర్ఆర్ఆర్' 10 ఏళ్ల కల..!
రాజమౌళి తో సినిమా అంటే ప్రతి ఒక్కహీరోకి చేయాలన్న డ్రీమ్ ఉంటుంది. ఇప్పటికీ పది సినిమాల వరకూ చేశాడు.. అన్ని సినిమాలు సూపర్ హిట్టే.. అప్పటికే డైరెక్టర్ గా రాజమౌళికి మంచి పేరుంది.. ఇక బాహుబలితో తెలుగు సినిమాఖ్యాతిని ప్రపంచస్థాయికి తెలియచేశాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో మరోసారి కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈప్రాజెక్ట్ తన పదేళ్ల డ్రీమ్ అంటున్నాడు రాజమౌళి. ఒక మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాలంటే ప్రతి ఒక్క ఫిలిం మేకర్ కు అంత ఈజీ కాదు.. చాలా కష్టం అందులోనూ ఎన్టీఆర్-చరణ్ మంచి స్నేహితులే అయినా కూడా ఈడ్రీమ్ ఫుల్ ఫిల్ అవ్వడానికి 10ఏళ్లు టైమ్ పట్టింది అని చెప్పుకొచ్చాడు.