
ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2


పర్వతాలను మిస్ అవుతున్నా అంటున్న రామ్ చరణ్..!

ఫిన్ ల్యాండ్ లో మెగా జోడీ

స్విట్జర్లాండ్లో రామ్ చరణ్ ఎంజాయ్

10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "రచ్చ"
మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ "రచ్చ "మూవీ 2012 సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించింది. రాజ్ పాత్రలో చరణ్ అద్బుతంగా నటించారు. తను చేసిన డాన్స్ మరియు ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తమన్నా తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరించారు. పంచ్ డైలాగ్స్ , కమ్మర్షియల్ అంశాలతో "రచ్చ "మూవీ ని తెరకెక్కించి దర్శకుడు సంపత్ మాస్ ఆడియెన్స్ ను అలరించారు.

పర్వతాలను మిస్ అవుతున్నా అంటున్న రామ్ చరణ్..!
టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లిస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన ల పేర్లు కూడా ఉంటాయి. ఇక రామ్ చరణ్ తన సినిమాలతో బిజీగా ఉన్నా.. మరో పక్క ఉపాసన తన బిజినెస్ లతో బిజీగా ఉన్నా టైమ్ ఉన్నప్పుడల్లా ట్రిప్ లకు వెళుతుంటారు. ఇక రీసెంట్ గా కూడా వీరిద్దరూ వెకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఫిన్ లాండ్ ట్రిప్ వెళ్లి అక్కడ మంచు పర్వతాల్లో సరదాగా గడిపి వచ్చారు ఈ జంట. ఇక అక్కడ సరదాగా గడిపిన క్షణాలను కూడా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉన్నారు. ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ ను ఉపాసన ట్రాలీపై కూర్చొపెట్టి అటు ఇటూ తిప్పడం, అలాగే ఉపాసనను రామ్ చరణ్ తిప్పడం.. ఉపాసన మంచు తినడం, ఒక కుక్క…

ఫిన్ ల్యాండ్ లో మెగా జోడీ
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన "ఆచార్య "మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం "మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ”#RC15” మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. #RC15” మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూణె , సెకండ్ షెడ్యూల్ రాజమండ్రి లో కంప్లీట్ అయ్యింది.

స్విట్జర్లాండ్లో రామ్ చరణ్ ఎంజాయ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం “ మూవీ 2022 జనవరి 7 వ తేదీ , సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానున్నాయి. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “RC15 ” మూవీ లో నటిస్తున్నారు. “RC15 ” మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో హీరో రామ్ చరణ్ , కియారా అద్వానీలపై దర్శకుడు ఒక భారీ సాంగ్ ను తెరకెక్కించారు. సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. సూపర్ హిట్ “జెర్సీ “మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి…