కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rajamouli Latest Movie

ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2

SS Rajamouli Comes Up With A Never Before Seen Promotion Strategy For RRR Movie,RRR Movie Latest Update,RRR Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Telugu Movie Latest News,RRR Telugu Movie Updates,
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' కోసం పక్కా ప్లాన్ తో జక్కన్న..!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇక ఈసినిమా కోసం ఎన్టీఆర్-చరణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో బ్రేక్ ల తరువాత మొత్తానికి ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
SS Rajamouli Magnam Opus RRR Movie Final Cut Trailer Ready,RRR Movie Latest Update,RRR Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR
ట్రైలర్ & టీజర్

'ఆర్ఆర్ఆర్'.. ఫైనల్ కట్ ట్రైలర్ రెడీ..!

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్. ఇక ఈసినిమా కోసం ఎంత మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తగ్గట్టే ఈసినిమా రిలీజ్ కూడా వెనక్కి వెళుతుంది. ఎన్నోరోజుల సస్పెన్స్ తర్వాత రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను ప్రటించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ఫైనల్ కట్ ట్రైలర్ రెడీ అవుతుందని అంటున్నారు బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధూ. ఈసినిమా ట్రైలర్ ఫైనల్ కట్…

TFN Adminవాట్సాప్
Young Tiger Jr NTR and Mega Power Star Ram Charan Tej Successfully Wraps Up Dubbing Part For RRR Movie,Jr NTR Charan Dubbing Completed,Jr NTR and Ram Charan Wraps Up Dubbing Part For RRR,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Upd
షూటింగ్ అప్‌డేట్

"RRR" మూవీ కి ఎన్టీఆర్ , రామ్ చరణ్ డబ్బింగ్ పూర్తి

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ జనవరి 7 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ , కొమురం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ కథానాయికలు . అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
RRR Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Telugu Movie Latest News,RRR Telugu Movie Updates,RRR Update,RRR Updates,R
రిలీజ్ అప్‌డేట్

'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ ఫిక్స్

ఫైనల్లీ దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ పై ఇన్నాళ్లకు క్లారిటీ వచ్చింది. పరిస్థితులు అన్నీ బావుంటే ఇప్పటికే సినిమా రిలీజ్ అయి ఉండేది. కానీ కరోనా వల్ల అది కుదరలేదు. కనీసం ఈ ఏడాది అయినా రిలీజ్ అవుతుంది అనుకున్నారు కానీ సినిమా షూటింగ్ కూడా పూర్తికాకపోవడంతో ఈ ఏడాది కూడా పోస్ట్ పోన్ అయింది. అయితే గత కొద్ది రోజులుగా మళ్లీ ఈసినిమా రిలిజ్ డేట్ పై వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఈసినిమా రిలీజ్ అవుతుందో లేదో అని.. సమ్మర్ లో రిలీజ్ అవుతుందేమో అన్న వార్తలు మొదలయ్యాయి. ఇక ఈ కన్ఫ్యూజన్ లో ఉండగా సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. వచ్చే ఏడాది…

TFN Adminవాట్సాప్

షేర్