కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Raashi Khanna

ట్యాగ్ · 85 కథనాలు · పేజీ 5

సినిమా వార్తలు

సూర్యకి జోడిగా రాశి ఖన్నా

తెలుగునాట అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది అందాల తార రాశి ఖన్నా. కాగా ఇప్పుడు తమిళ చిత్ర సీమలోనూ అదే దిశగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా రాశి.. ఓ భారీ బడ్జెట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అలాంటి పాత్రలలో నటించను - రాశీఖన్నా

టాలీవుడ్ , కోలీవుడ్ లలో అందాల రాశీఖన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నటి, మోడల్ , సింగర్ రాశీఖన్నా సూపర్ హిట్ "బెంగాల్ టైగర్ ", "జై లవకుశ", "తొలి ప్రేమ", "ప్రతి రోజు పండగే" మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన "వరల్డ్ ఫేమస్ లవర్" మూవీలో హీరోయిన్ గా నటించిన రాశీఖన్నా కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించడంతో వివాదాస్పదం అయ్యింది. అభిమానులు షాక్ కు గురి అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి సాయితేజ్ కి జోడీగా రాశీఖ‌న్నా?

యంగ్ హీరో సాయితేజ్ కి అచ్చొచ్చిన క‌థానాయిక‌ల్లో రాశీఖ‌న్నా ఒక‌రు. `సుప్రీమ్`, `ప్ర‌తి రోజూ పండ‌గే` చిత్రాల్లో ఈ జోడీ క‌నువిందు చేసింది. క‌ట్ చేస్తే.. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతోంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రాశీఖ‌న్నా.. `ఏడాదికో హిట్` ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తుందా?

రాశీఖ‌న్నా.. అందం, అభిన‌యాల మేలిక‌ల‌యిక‌. దాదాపు ఆరేళ్ళుగా తెలుగునాట నాయిక‌గా రాణిస్తోంది రాశి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... టాలీవుడ్ లో `ఏడాదికో హిట్` ఫార్ములాతో ముందుకు సాగుతోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఖమ్మం లో "వెంకీ మామ " ప్రీ రిలీజ్ ఈవెంట్

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె యెస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "వెంకీ మామ " మూవీ డిసెంబర్ 13వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు . థమన్ ఎస్ సంగీతం అందించారు. "వెంకీ మామ " మూవీ లో రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు వెంకటేష్, నాగచైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్ళు గా నటించడం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్